Devara : రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్న దేవర ‘ఫియర్ సాంగ్ ‘..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”.మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.దేవర మూవీ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.పాన్ ఇండియా స్థాయిలో దేవర సినిమా అక్టోబర్ 10 దసరా కానుకగా రిలీజ్ కానున్నది .
Read Also :Satyabhama : కాజల్ ‘సత్య భామ’ రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ ,గ్లింప్సె వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.ఇదిలా ఉంటే మే 20 ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ దేవర చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ అయిన ‘ఫియర్ సాంగ్”ను రిలీజ్ చేసారు.”దూకే ధైర్యంగా జాగ్రత్త..దేవర ముందు నువ్వెంత”అంటూ సాగే ఈ సాంగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు,నెటిజన్స్ కు విపరీతంగా నచ్చింది.అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఫియర్ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఫియర్ సాంగ్ యూట్యూబ్‌లో ఇప్పటిరకు 50 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించి టాప్ వన్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది.ఈ సాంగ్ లో ఎన్టీఆర్ విజువల్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది.ప్రస్తుతం ఈ సాంగ్ బాగా వైరల్ అవుతుంది.
The Fiery Rage of #Devara has everyone’s hearts racing ❤️🔥❤️🔥#FearSong has EXPLODED to over 𝟓𝟎 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ 𝐕𝐈𝐄𝐖𝐒 and 𝐓𝐑𝐄𝐍𝐃𝐈𝐍𝐆 #𝟏 on YouTube 🔥🔥
An @anirudhofficial Musical 🎶
Man of Masses @tarak9999 pic.twitter.com/WJHqshUeaI
— BA Raju's Team (@baraju_SuperHit) May 23, 2024
- Tags
- Anirudh
- Devara
- Koratala Shiva
- ntr
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!