IPL 2024 Final : క్రికెట్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు వున్న క్రేజ్ అంత ఇంతా కాదు..ప్రతి సంవత్సరం ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు.తమ అభిమాన టీం గెలవాలని ఎంతగానో కోరుకుంటారు.ఈ ఏడాది ఎంతో ఘనంగా మొదలైన ఐపీఎల్ సీజన్ 2024 ముగింపు దశకు వచ్చేసింది.ఐపీఎల్ ఫైనల్ కు రంగం సిద్ధం అయింది.రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్న ఈ సీజన్ ఫైనల్ ముగింపు దశకు చేరుకోవడంతో క్రికెట్ […]
Anjali : టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. ఈ ఏడాది అంజలి కోన వెంకట్ తెరకెక్కించిన “గీతాంజలి మళ్ళీ వచ్చింది” సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ భామ తెలుగులో వరుస సినిమాలలో నటిస్తుంది. తాజాగా అంజలి ముఖ్య పాత్రలో నటిస్తున్న గ్యాంగ్స్ గోదావరి సినిమా విడుదలకు సిద్ధం అయింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న “గ్యాంగ్స్ […]
Virat Kohli : ఇండియన్ క్రికెటర్స్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సినిమా హీరో కంటే కూడా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.అయితే క్రికెటర్స్ ,సినిమా హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది.అది కూడా బాలీవుడ్ హీరోలతో మరింత ఎక్కువగా ఉంటుంది.సినీ సెలెబ్రెటీల పార్టీలకు ,ఫంక్షన్స్ కు క్రికెటర్స్ హాజరవుతూ వుంటారు.అలాగే ఐపీఎల్,వరల్డ్ కప్ వంటి ఆరంభ వేడుకలలో,అలాగే ముగింపు వేడుకలలో సినీ సెలెబ్రెటీస్ పాల్గొని ఎంతో సందడి చేస్తుంటారు.దీనికి ముంబై వాణిజ్య […]
Indian 2 : తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ,లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాలో కాజల్ ,సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా బాబీ […]
Bhaje Vaayu Vegam : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”ఆర్ఎక్స్ 100 ” సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన కార్తికేయ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో కార్తికేయ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సినిమా తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించిన కార్తికేయకు ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ మాత్రం లభించలేదు.ఈ యంగ్ హీరో రీసెంట్ గా ‘బెదురులంక 2012’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు […]
Naga Chaitanya : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు.ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది.వైజయంతి మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు .ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ […]
Varun Tej : టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్,స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ “ఫిదా”..ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంది.ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.2017 లో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ సినిమాతోనే సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.ఈ సినిమాలో తన యాక్టింగ్ ,డాన్స్ […]
Canes Film Festival : ఎంతో ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఫ్రాన్స్ లో మే 14న ప్రారంభమైన ఈ సినిమా వేడుక మే 25 వరకు జరగనుంది.ఈ ఫెస్టివల్ లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన సినిమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు.అయితే ఈ సారి ఇండియాకు చెందిన 7 సినిమాలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు ఎంపిక అయ్యాయి. శుక్రవారం రాత్రి జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో “ది షేమ్ లెస్” నటి […]
Amma Rajasekhar : టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన స్టైల్ ఆఫ్ డాన్స్ మూమెంట్స్ తో అందరిని ఎంతగానో ఆకట్టుకున్న అమ్మరాజశేఖర్ కేవలం కొరియోగ్రాఫర్ గానే కాకుండా దర్శకుడిగా కూడా ఎంతగానో మెప్పించాడు.అమ్మ రాజశేఖర్ గోపీచంద్ హీరోగా నటించిన రణం సినిమాతో దర్శకుడుగా మారారు.ఆ సినిమా సూపర్ హిట్ అయింది.ఆ తరువాత రవితేజ తో ఖతర్నాక్ సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.ఆ తరువాత అమ్మ […]
Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”.ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమా అక్టోబర్ 10 న దసరా కానుకగా […]