జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన ఫ్యాన్స్ కృష్ణుడి పాత్రలో చూడాలని ఎంతగానో ఆశ పడుతున్నారు. ఎన్టీఆర్ పౌరాణిక సినిమాలో కనుక నటిస్తే కృష్ణుడి పాత్రలో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ఎన్టీఆర్ ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలలో వార్2 సినిమా కూడా ఉంది.కాగా ఈ సినిమాలో హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ మొదట స్నేహితులుగా కనిపించి తర్వాత శత్రువులుగా మారతారని సమాచారం.వీరిద్దరి కృష్ణార్జునుల పాత్రలను రెఫరెన్స్ […]
అనన్య నాగళ్ళ.. ఈ భామ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.కెరీర్ మొదటిలో ఎంతో పద్దతిగా కనిపించిన ఆ తరువాత తనలోని గ్లామర్ లుక్ ని బయట పెట్టింది.అనన్య మొదట్లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో చేసి ఆ తర్వాత వెండితెరపై అవకాశం అందుకుంది. అలా తొలిసారి గా మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇక ఈ సినిమా తర్వాత వకీల్ సాబ్ సినిమా లో అవకాశం అందుకుంది. ఆ తర్వాత పలు చిన్న […]
మీనాక్షి చౌదరి.. ఈ భామ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటోంది.ఈ భామ ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తరువాత రవితేజ నటించిన ‘ఖిలాడీ’ సినిమా లో నటించి మెప్పించింది. ఖిలాడి సినిమాలో ఈ అమ్మడి అందాలకు ప్రేక్షకులు తెగ ఫిదా అయిపోయారు..కానీ ఖిలాడి సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఆ తరువాత అడివి శేష్ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ వరుస అవకాశాలు అందుకొని ఇండస్ట్రీలో స్థిరంగా కొనసాగడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటారు అయితే కొంతమంది హీరోయిన్లకు ఇండస్ట్రీలో నటించాలని ఉన్నప్పటికి అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు..ఈ విధంగా అవకాశాల కోసం ఎదురు చూస్తూ వున్న హీరోయిన్స్ లలో నటి భాను శ్రీ మెహ్రా ఒకరు. ఈ భామ తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తనకు యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం మంచి అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నాను అంటూ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా గుంటూరు కారం.ఈ సినిమా ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. గుంటూరు కారం సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ సినిమాను జనవరిలోనే ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేశారు.కానీ అనేక కారణాల తో ఇప్పటికీ కూడా ఈ సినిమా షూటింగ్ సగం కూడా పూర్తి అవ్వలేదు.. మొదట ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ను తీసుకున్నారు.అలాగే […]
తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. .అయితే డీఎస్పీపై ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే లేదు. గతేడాది విద్యాశాఖ టెట్ పరీక్షను నిర్వహించింది.ఆ వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇస్తుందని నిరుద్యోగులు అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ప్రకటన మాత్రం జారీ కాలేదు. ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించి ఏడాది పూర్తి అయిపోయింది.. ఈ నేపథ్యంలో తాాజాగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.త్వరలోనే టెట్ పరీక్ష నిర్వహించేందుకు […]
ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్ను గీటు వీడియో తో ప్రియా ప్రకాష్ వారియర్ బాగా పాపులర్ అయింది.. దీంతో సౌత్ సినిమాల తో పాటు నార్త్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది..ఈ మలయాళీ భామ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా అలరించింది..తెలుగు తో పాటు తమిళ్ లో కూడా ఈ భామ అవకాశాలు సొంతం చేసుకుంది.ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా ఉంది.ఆమె చేస్తున్న […]
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’.ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాపై ముందు నుంచి ఎంతో నమ్మకంగా వున్నారు మేకర్స్. వారు ఊహించిన స్థాయి కంటే భారీ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి రాజేష్ అద్భుతంగా తెరకెక్కించారు. సాయి రాజేష్ గతంలో […]
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.రీసెంట్ గా ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేసింది ఈ భామ.బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించారు.బేబీ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు.ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు […]
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”హాయ్ నాన్న’. డిఫరెంట్ సినిమాలతో అలరించే నాని ఈసారి కూడా అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో అలరించ బోతున్నాడు.ఈ మధ్య నాని వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.రీసెంట్ గా నాని హీరోగా తెరకెక్కిన దసరా సినిమా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.దసరా సినిమాను పాన్ ఇండియా స్థాయి లో విడుదల చేయగా అద్భుత విజయం సాధించింది. దసరా సినిమా తరువాత నాని తన కెరీర్ లో […]