ప్రీతి జింగానియా ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ భామ తెలుగు లో పవన్ కళ్యాణ్ సరసన తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రీతీ అద్భుతంగా నటించి మెప్పించింది. ఆ తరువాత బాలకృష్ణ సరసన నరసింహనాయుడు సినిమాలో నటించింది. ఈ సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.కానీ ఆ తరువాత ప్రీతి జింగానియా నటించిన తెలుగు సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.దీనితో ఈ […]
తెలుగు సినిమాలలో కంటే కూడా హిందీ సినిమాలలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి.స్టార్ హీరోయిన్స్ కూడా ఆ ముద్దు సీన్స్ అలాగే బెడ్ రూమ్ సీన్స్ లో నటిస్తూ వుంటారు.ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం కోసం బాలీవుడ్ లో ప్రతి సినిమాలో తప్పకుండా అలాంటి సన్నివేశాలను యాడ్ చేస్తూ వుంటారు.ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ ల జోరు బాగా పెరిగింది. సినిమా థియేటర్ లలో విడుదల అయినా నాలుగు వారాలకే ఓటీటీ లో ప్రత్యక్షం అవుతుంది. దీనికి […]
వేణు యేల్దండి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. వెండితెరపై చిన్న చిన్న అవకాశాలను అందుకుంటూ మంచి కమెడియన్ గా ఎదిగాడు వేణు. ఆ తరువాత జబర్దస్త్ లో వేణు వండర్స్ టీంతో అదిరిపోయే కామెడీని అందించాడు..ఆ తరువాత వేణు జబర్దస్త్ కి దూరమయ్యారు.కొన్నాళ్ళ పాటు జీ తెలుగులో ప్రసారం అయిన అదిరింది షో లో తనదైన కామెడీ పండించారు.ఆ తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకున్న వేణు ఇటీవలే బలగం సినిమాతో దర్శకుడిగా మారారు. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో చాలా బిజీ గా వున్నారు.ఓవైపు వారాహి యాత్రలో పాల్గొంటూనే కాస్త సమయం దొరకగానే తన చిత్రాలను కంప్లీ్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్..ఇప్పటికే పవన్ నటిస్తున్న బ్రో సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మరియు ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాలు షూటింగ్ దశలో వున్నాయి.త్వరలోనే ఆ సినిమాల షూటింగ్స్ లో పవన్ పాల్గొనబోతున్నారు.పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితమే ఇంస్టాగ్రామ్ అకౌంట్ […]
అనసూయ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అనసూయ. వరుస సినిమా అవకాశాలు రావడంతో ప్రస్తుతం యాంకరింగ్ కు దూరమయింది ఈ భామ. పలు సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉంది అనసూయ. అనసూయ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా వుంటారు.ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు తను నటించే సినిమాలకి సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.. […]
కృతి శెట్టి.. ఈ భామ ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది..మొదటి చిత్రంతోనే ఈ భామ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ‘బేబమ్మ’ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించింది..తన నటనతో అందరినీ మెప్పించింది.దీంతో తెలుగులో ఈ భామకు వరుస ఆఫర్లు వచ్చాయి.ఉప్పెన సినిమా తరువాత ఈభామ ‘శ్యామ్ సింగరాయ్’ మరియు ‘బంగార్రాజు’ వంటి చిత్రాలలో నటించి హ్యాట్రిక్ విజయం అందుకుంది.. అయితే ఆ తర్వాత నుంచి ఈ అమ్మడికి అస్సలు కలిసి రావడం […]
పరుచూరి గోపాల కృష్ణ గారు తెలుగు చిత్ర పరిశ్రమ లో రచయిత గా మరియు నటుడి గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా రీసెంట్ గా విడుదలైన సినిమాలను విశ్లేషణ చేస్తూ తన అభిప్రాయాలను వెల్లడిస్తూ వుంటారు. తాజాగా ఆయన విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్ర లలో నటించిన విమానం సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలిపారు.ఈ సినిమా గురించి విశ్లేషణ చేయమని చాలామంది తనకు కామెంట్ చేశారని ఈ సందర్భంగా […]
సాయి పల్లవి ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుత నటనతో తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ భామ.ప్రస్తుతం ఈ భామ సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చింది.తాజాగా సాయి పల్లవి తన కుటుంబంతో కలిసి అమర్‌నాథ్ ఆలయాన్ని సందర్శించింది.ఆలయ సందర్శన తర్వాత కొన్ని ఫొటోలను అలాగే తన అనుభవాలను షేర్ చేసుకుంది.. అమర్‌నాథ్ యాత్ర కు ఎప్పటినుంచో వెళ్లాలని అనుకుందట ఈ భామ. తాజాగా ఈ భామ అమర్నాధ్ ఆలయాన్ని సందర్శించడంతో అక్కడ […]
నందమూరి నటసింహం బాలకృష్ణ వరస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే..బాలయ్య అఖండ సినిమా తో తిరుగులేని విజయం అందుకున్నారు. అఖండ సినిమా బోయపాటి దర్శకత్వం లో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్ర లో అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ తరువాత గోపిచంద్ మలినేని దర్శకత్వం లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బాలయ్య. యంగ్ హీరోల కు పోటీ గా వరుస సినిమాలు చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్నారు బాలయ్య..ప్రస్తుతం […]
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం తన కెరీర్ మళ్ళీ సెట్ చేసుకోడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. రీసెంట్ గా స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా దారుణంగా ప్లాప్ అయింది.హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది.లైగర్ కు ముందు పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరి కి అదిరిపోయే విజయం అందించింది.ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు చేసిన […]