ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. అంతే కాదు రీసెంట్ గా ప్రకటించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డు లలో ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కు కూడా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజి. ఈ సినిమా కోసం అభిమానుల తో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తిఅయింది.. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన మొదటి గ్లింప్స్ వీడియో ని పవన్ కళ్యాణ్ పుట్టిన […]
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి సినిమా రాజా వారు రాణి గారు. కిరణ్ అబ్బవరం 2019లో రిలీజైన రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమ్యాడు. మినిమమ్ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా ప్రేక్షకులని ఎంతగానో అలరించింది.. డీసెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం తన యాక్టింగ్ తో అదరగొట్టాడు.అలాగే తనదైన కామెడీతో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించాడు.తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదల అయిన నాలుగేళ్ల […]
హార్రర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన రాఘవ లారెన్స్ నటిస్తున్న లేటెస్ట్ హార్రర్ మూవీ చంద్రముఖి 2.. దాదాపు 18 ఏళ్ల క్రితం విడుదల అయి సూపర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది..రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. అయితే ఈ ట్రైలర్ కు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ చంద్రముఖి వంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు పి.వాసుపై ప్రేక్షకులు మంచి హోప్స్ […]
సునీల్.. కమెడియన్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి తన కెరియర్ లో ఎన్నో సినిమాలలో అద్భుతమైన కామెడితో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు.ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాగే కమెడియన్ ఎంతగానో అలరించిన సునీల్ ఆ తర్వాత సినిమాల్లో హీరోగా నటించాడు. అందులో భాగంగా ఈయన హీరోగా నటించిన అందాల రాముడు , మర్యాద రామన్న , పూల రంగడు వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఆ […]
దివ్య భారతి.. ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ గురించి తెలియని వారు లేరు. తక్కువ ఏజ్ లో నే ఈమె హీరోయిన్ గా స్టార్ డమ్ సంపాధించింది. మూడు సంవత్సరాలలో స్టార్ హీరోల సరసన 20 సినిమాలకు పైగా నటించి మెప్పించింది. 90వ దశకంలో దివ్య భారతి ఇండస్ట్రీ ని ఊపేసింది.ఆ రోజుల్లో ఈ భామ కుర్రాళ్లకు ఆరాధ్య దేవత.ఆమె అందానికి నటనకు అన్నిభాషల్లో స్టార్ మేకర్స్ ఎంతో ఫిదా అయ్యారు స్టార్ హీరోలు కూడా దివ్య […]
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని పూరీజగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ శంకర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ ఆ తరువాత ఆ రేంజ్ సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు.రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మాస్ మూవీ స్కంద.ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కించారు.అఖండ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన బోయపాటి శ్రీను ఇప్పుడు రామ్ తో చేసిన స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా […]
తెలంగాణ లో ఎలక్షన్స్ హడావుడి మొదలు కావడంతో ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. పాఠశాల విద్యాశాఖ లో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దానిలో భాగంగా ఆగస్టు 1 న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెట్ పరీక్షను సెప్టెంబర్ 15 న నిర్వహించి అదే నెల 27 న ఫలితాలు విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా తెలంగాణ ఆర్ధిక శాఖ 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి […]
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు.1970 దశకంలో స్టువర్టు పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.. టైగర్ నాగేశ్వర రావు చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తోంది. వంశీ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ లో ఈ చిత్రాన్ని విడుదల […]
టాలీవుడ్ హీరో గోపీచంద్ ఇటీవల నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం. ఈ మూవీ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఈ సినిమాను శ్రీవాస్ తెరకెక్కించారు.. శ్రీవాస్ – గోపీచంద్ కాంబినేషన్లో గతంలో లక్ష్యం, లౌక్యం సినిమాలు వచ్చి హిట్ గా నిలిచాయి. దీనితో రామబాణం ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధిస్తారని అంతా భావించారు. దీంతో ఈ సినిమాపై కూడా […]