తెలంగాణ రాష్ట్రం లో ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ మొదలు పెట్టింది. దాదాపు అన్నీ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేసింది.ఇక మిగిలింది టీచర్ ఉద్యోగాల భర్తీ మాత్రమే. తాజాగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రాష్ట్రం లో ఖాళీగా వున్నా టీచర్ ఉద్యోగాల భర్తీకి మరో రెండు రోజుల్లో పూర్తి విధి విధానాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. టీచర్ ఉద్యోగాల ప్రక్రియలో భాగంగా […]
ప్రశాంత్ నీల్..కేజీఎఫ్’సినిమా తో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజిఎఫ్ రెండు పార్ట్స్ సంచలన విజయం సాధించాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబట్టాయి. కేజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైనా గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం ఈ దర్శకుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’. ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు.రీసెంట్ గా మొదటి పార్ట్ కు […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప2″.పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.అలాగే ఆ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది.అంతేకాదు పుష్ప సినిమాలో తన నటనకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా దక్కంది. దీనితో తరువాత రాబోయే పుష్ప 2 సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా పుష్ప 2 షూటింగ్ కూడా ప్రారంభించిన […]
యంగ్ హీరో నిఖిల్ గత ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత చేసిన యాక్షన్ థ్రిల్లర్ స్పై మూవీ అంతగా ఆకట్టుకోలేదు. దీనితో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు నిఖిల్ . ఇటీవల కాలంలో తన సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో మెప్పిస్తున్న నిఖిల్ ఈసారి భారీ స్థాయి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ […]
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి.. సెప్టెంబర్ 1న ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన ఈ మూవీ ఐదు రోజుల్లో దాదాపు 65 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు శివనిర్వాణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకొంది.పాన్ ఇండియన్ లెవెల్‌లో […]
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్.ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు.ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చిన భోళాశంకర్ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఈ మూవీలో […]
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దీలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ మూవీ ఆగస్టు 10 న థియేటర్లలో విడుదల అయి మొదటి షో నుంచే సూపర్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ గా వసూళ్లు సాధించింది. తలైవా ఈ సినిమాతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ మరియు మలయాళ స్టార్ హీరో […]
కన్నడ భామ అయిన కౌశల్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె 1996 లో సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయింది.. ఆమె జగపతిబాబు హీరో గా నటించిన అల్లుడుగారు వచ్చారు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తరువాత శ్రీకాంత్ సరసన పంచదార చిలక సినిమా లో నటించింది.ఈ రెండు ఆశించిన స్థాయి లో విజయం సాధించలేదు. టాలీవుడ్ కి దూరమైంది. తమిళ్, మలయాళ సినిమాలలో అద్భుతంగా రానించింది. ఆ తరువాత […]
మీనాక్షి చౌదరి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.హరియాణాకు చెందినఈ భామ 2018 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని అందులో ఆమె రన్నరప్‌గా నిలిచారు. 2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’సినిమా తో ఈ భామ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమం అయింది.. ఆ సినిమాలో సుశాంత్ హీరో గా నటించాడు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత మాస్ మహా రాజా రవితేజ హీరోగా ‘ఖిలాడి’ సినిమాలో హీరోయిన్ గా […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమా తో ఎంతో బిజీ గా ఉన్నాడు. సూర్య మరోవైపు ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు) ఫేం సుధా కొంగర డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం సూర్య నటిస్తున్న కంగువ ఆయన కెరీర్ లో42 వ సినిమా గా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉంటే సూర్య మరోవైపు […]