మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్.ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు.ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చిన భోళాశంకర్ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఈ మూవీలో […]
కేతిక శర్మ.. ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీ లో ఎంతగానో ఫేమస్ అయింది. తన స్టన్నింగ్ బ్యూటీ తో ఈ భామ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది.ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రం లో నటించే ఛాన్స్ రాబట్టింది.ఈ చిత్రం లో కేతిక ఘాటైన అందాలతో యువతకి నిద్ర లేకుండా చేసింది..కానీ రొమాంటిక్ సినిమా ఈ భామకు ఆశించిన విజయం అందించలేదు..ఆ తర్వాత నాగ శౌర్య […]
స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోల అందరితో కలిసి నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో ఈ భామ నటించింది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్‌లో సినిమాలు చేయడం తగ్గించింది.ఇటీవల `పొన్నియిన్ సెల్వన్`తో మరోసారి బిజీ గా మారింది.వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మళ్లీ బిజీ అవుతుందీ ఈ బ్యూటీ.ఇదిలా ఉంటే త్రిష కెరీర్ ఆరంభం నుంచి ముద్దు సీన్లు వంటి వాటికి దూరంగా ఉండేది. కొన్ని […]
మీరా చోప్రా.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఈ భామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన బంగారం సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో తెలుగు లో అంతగా అవకాశాలు రాలేదు. అయితే రీసెంట్ గా హీరోయిన్ మీరా చోప్రా వరుసగా ఉదయనిధి స్టాలిన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు పెడుతోంది.ప్రముఖ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ […]
తెలుగులో టైం ట్రావెల్ స్టోరీతో చాలా సినిమాలే వచ్చాయి. బాలయ్య ఆదిత్య 369 తో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. ఆ సినిమా ఎవర్ గ్రీన్ మూవీ గా నిలిచిపోయింది. ఆ తరువాత తెలుగులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో కొన్ని సినిమాలు తెరకెక్కాయి.సూర్య 24, ప్రశాంత్ వర్మ అ!, శర్వానంద్ ఒకే ఒక జీవితం అలాగే రీసెంట్ గా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన కల్యాణ్ రామ్ బింబిసార వంటి […]
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లో భాగంగా ఆగస్టు 1న టెట్ నోటిఫికేషన్ ను (TS TET-2023) ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఆగస్టు 2 నుంచి స్వీకరించగా..దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 16న ముగిసింది.దరఖాస్తు ముగిసే సమయానికి మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.. టెట్ పరీక్ష ను సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.దీనిలో భాగంగానే అధికారులు నేడు టెట్ హాల్ టికెట్స్ ను విడుదల చేశారు. అభ్యర్థులు […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రైజ్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అంతే కాకుండా ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా లభించింది. అలాగే ఈ చిత్ర […]
సందీప్ రెడ్డి వంగా.. ఈ దర్శకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు సందీప్ రెడ్డి వంగా.. ఈ సినిమాలో హీరో గా నటించిన విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో గా మారారు. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా భారీ హిట్ అందుకున్నారు. దీనితో అదే సినిమాను హిందీలో కూడా రీమేక్ చేసి అక్కడ కూడా సంచలన విజయం సాధించాడు. ఈ […]
బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో గత కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ షో ఆరు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. రీసెంట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3 న గ్రాండ్ గా ప్రారంభమైంది.ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ తనదైన డైలాగ్ నాగ్ హోస్ట్ గా అదరగోడుతున్నారు. అయితే నాగ్ చెప్పినట్లుగానే ఈసారి సీజన్ మరింత ఇంట్రెస్టింగ్ ఉండనుండి.హౌస్మెట్స్ విషయంలో సరికొత్త దారిని […]
తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం చాలా బిజీ గా వున్నారు. ఆయన ప్రస్తుతం కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’, రామ్‌చరణ్‌తో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.ఇవి రెండు కూడా సోషల్ మెసేజెస్ అందించే సినిమాలే. వీటిని కూడా హై రేంజ్ విజువల్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు శంకర్. ఈ రెండు చిత్రాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.అయితే గేమ్ చేంజర్ సినిమా కోసం మెగా అభిమానులు అప్డేట్స్ ఇవ్వండి అంటూ చిత్ర […]