కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం నటిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ ‘లియో’. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేషన్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్కీన్ స్టూడియో బ్యానర్ లో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దళపతి విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత త్రిష విజయ్ సరసన నటిస్తుంది.అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు […]
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు.1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ […]
సంయుక్త మీనన్..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మారింది ఈ భామ. సంయుక్త మీనన్. గతేడాది విడుదల అయిన భీమ్లానాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన విరూపాక్ష సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆ సినిమాతో ఈ […]
త్రిష ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు లో దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.టాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. అలాగే తమిళ్ ఇండస్ట్రీ లో కూడా ఈ భామ స్టార్ హీరోయిన్ గా రానించింది. తాజాగా ఈ భామ పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది.రెండు పార్ట్స్ గా తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2 ది రూల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పుష్ప సినిమా లో అల్లు అర్జున్ యాక్టింగ్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.దీనితో పుష్ప […]
సోనాల్ చౌహన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదిరి పోయే అందం ఉన్నప్పటికీ కూడా ఈ భామకు అంతగా అదృష్టం కలసిరావడం లేదు.. అందాల ఆరబోత లో సోనాల్ కు ఎలాంటి హద్దులు వుండవు.సోనాల్ చౌహన్ తన హాట్ ఫిజిక్ తో బికినిలో ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. మోడలింగ్ తో తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ 2008 లో రెయిన్ బో చిత్రం తో టాలీవుడ్ […]
తెలుగు బుల్లి తెర పై తనదైన శైలి లో ఎంతగానో ఆకట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్ ప్రదీప్. నిత్యం పలు టీవి షోస్ తో బిజీ గా వుండే ఆయన ప్రస్తుతం కొన్ని షోస్ మాత్రమే చేస్తున్నాడు. టెలివిజన్ రంగంలో ఆయనకు వున్న ఇమేజ్ కి వరుస షోస్ చేసే అవకాశం చాలా ఉంది. ఆయన సిద్దపడితే పలు చానల్స్ కొత్త కార్యక్రమాలు చేసేందుకు సిద్ధం గా ఉన్నాయి.. కానీ యాంకర్ ప్రదీప్ మాత్రం […]
వైష్ణవి చైతన్య.. ఈ భామ రీసెంట్ విడుదల అయిన బేబీ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. చిన్న సినిమా గా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాతో వైష్ణవి చైతన్య కు మంచి పేరొచ్చింది. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ భామ . దీంతో ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి .కెరీర్ బిగినింగ్ లో మాత్రం ఈ భామ కొన్ని వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాలో శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి మహేష్ బాబు సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటిస్తున్నారు..ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది […]
గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టంచిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాను కొమురం భీమ్ – అల్లూరి సీతారామరాజు వంటి స్వతంత్ర సమరయోధుల కల్పిత కథతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో,ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించారు.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో నటించి మెప్పించింది.అలాగే విదేశీ నటి ఓలివియా మోరిస్ జెన్నీ పాత్రలో అద్భుతంగా నటించింది.భారీ […]