Ketika Sharma : స్టన్నింగ్ లుక్ తో అదరగొడుతున్న హాట్ బ్యూటీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేతిక శర్మ.. ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీ లో ఎంతగానో ఫేమస్ అయింది. తన స్టన్నింగ్ బ్యూటీ తో ఈ భామ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది.ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రం లో నటించే ఛాన్స్ రాబట్టింది.ఈ చిత్రం లో కేతిక ఘాటైన అందాలతో యువతకి నిద్ర లేకుండా చేసింది..కానీ రొమాంటిక్ సినిమా ఈ భామకు ఆశించిన విజయం అందించలేదు..ఆ తర్వాత నాగ శౌర్య తో నటించిన లక్ష్య సినిమా కూడా ఈ భామను తీవ్రంగా నిరాశపరిచింది. కానీ కేతిక మాత్రం సోషల్ మీడియా లో తన గ్లామర్ తో యూత్ లో తన క్రేజ్ పెంచుకుంటూ పోతుంది. గ్లామర్ పరంగా హద్దులు చెరిపేస్తూ తన బిగువైన అందాలతో రెచ్చగొడుతుంది.ఈ భామ గత ఏడాది పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే సినిమా లో కూడా నటించింది.వైష్ణవ్ తేజ్, కేతిక పెయిర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన ఆ సినిమా మాత్రం విజయం సాధించలేదు.దీనితో కేతిక కి మరోసారి నిరాశ ఎదురైంది.
అయితే కేతిక శర్మ రీసెంట్ గా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది.. అయితే బ్రో మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి చేసుకొని ఓటీటీ లో కూడా విడుదల అయింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన బ్రో మూవీ ఓటీటీ లో మంచి రెస్పాన్స్ అందుకుంది.ఇదిలా ఉంటే ఈ భామ సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తుంది.. తన ఫ్యాన్స్ కు తనలోని సరికొత్త అందాలను పరిచయం చేస్తుంది.తాజాగా కేతిక శర్మ మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులతో అదరగొట్టింది.కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యేలా కేతిక శర్మ బ్లాక్ టాప్ లో ఊరించింది.. కేతిక తన ఎద పరువాలతో రచ్చ లేపింది.బ్రా లాంటి టాప్, జీన్స్ ప్యాంట్ ధరించిన కేతిక వెనుక అందమైన కాలువ పరవళ్లు తొక్కుతుండగా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
- LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
- Gladiators Trailer: అజిత్ రేసింగ్ జర్నీపై అదిరిపోయే డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న ట్రైలర్!
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
తాజావార్తలు
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!