కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ గా వున్నారు.. కళ్యాణ్ రామ్ ప్రేక్షకులకు కొత్త తరహా కథలను చూపించాలని ఎంతగానో ఆరాటపడుతుంటారు.. అలా ఆయన చేసిన ప్రమోగం ‘బింబిసార’.. ఈ సినిమా కళ్యాణ్ రామ్‌కు తిరుగులేని విజయం అందించింది.. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బింబిసారా మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి.ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్‌తో ఇదే ఏడాది ఆరంభం లో ‘అమిగోస్’ అనే […]
సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి హీరో హీరోయిన్ కు డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది.పలానా పాత్రలలో నటిస్తే బాగుంటుంది అలాంటి అవకాశాలు వస్తే బాగుంటుందని వారు ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు.. అలాంటి అవకాశాలు కనుక వస్తే వారు అసలు వదులుకోరనే చెప్పాలి. ఇకపోతే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనదైన శైలిలో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కి కూడా ఈ విధమైన ఒక డ్రీమ్ రోల్ ఉందని తెలుస్తుంది..స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` చిత్రం పాన్ ఇండియా స్థాయి లో విడుదల అయి ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా సౌత్ ప్రేక్షకుల తో పాటు నార్త్ ప్రేక్షకులకు మరింతగా నచ్చింది.పుష్ప సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా లో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించారు.అలాగే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక అందాలు, సమంత ఐటెమ్ సాంగ్ […]
శోభిత ధూళిపాళ…ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ‘పొన్నియిన్ సెల్వన్2’ లో కనిపించి ఎంతగానో అలరించింది శోభితా . తెలుగు, తమిళం మరియు మలయాళ భాషల్లో పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. తెలుగులో ఈ భామ రెండు మూడు సినిమాల్లో మెరిసింది శోభిత.తమిళంలో ఆమె చేసిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో..ఆమె అందానికి ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. శోభిత నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. ఇక సౌత్ లో ఈ భామకు వరుస […]
ఈ ఏడాది స్టార్ హీరో నాని దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.ఈ ఏడాది మార్చి 30న థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా 100 కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టింది. హీరో నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా దసరా నిలిచింది. దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఇంతకు ముందు ఆయన క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు.శ్రీకాంత్ […]
యంగ్ బ్యూటీ నభా నటేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కన్నడ చిత్రం తో నటి గా సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయిన నభా నటేశ్ ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం తో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. తెలుగు లో ఈ భామ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది.ఉస్తాద్ రామ్ పోతినేని సరసన నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో నే నభా నటేష్ మంచి క్రేజ్ ను దక్కించుకుంది.ఇస్మార్ట్ […]
గోవా బ్యూటీ ఇలియానా రామ్ పోతినేని హీరో గా నటించిన దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఇలియానా ఆ తరువాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో హీరోయిన్ గా నటించిబ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఆ సినిమాతో ఇలియానా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయారు.ఆ సినిమా తరువాత ఇలియానా వరుసగా తెలుగు మరియు తమిళ చిత్రాలలో అవకాశాలు అందుకొని సౌత్ […]
కోలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఎస్ జే సూర్య. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఆయన తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఖుషి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు .ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ జె సూర్య ఓ వైపు నటుడుగా అదరగొడుతూనే మరోవైపు దర్శకుడిగా కూడా రానిస్తున్నారు..ఎస్. జె సూర్య […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. ఈ సినిమాను ఎవరూ ఊహించనంత గ్రాండ్ గా పక్కా స్క్రిప్ట్ తో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. అయితే తాజాగా పుష్ప2 రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమా రిలీజ్ కోసం అటు నార్త్ ఆడియన్స్, ఇటు సౌత్ ఆడియన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.దీనితో రిలీజ్ డేట్ ని […]
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన నిఖిల్ ఫస్ట్ లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. వారియర్ లుక్ లో నిఖిల్ కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచేసాడు.నిఖిల్ 20వ చిత్రం గా వస్తున్న ఈ మూవీ లో మలయాళ భామ సంయుక్తామీనన్ నిఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ప్రిన్సెస్ […]