Telangana : టీచర్ బదిలీలు, పదోన్నతులపై స్టే విధించిన హైకోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణాలో రాష్ట్రం లో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కు మరోసారి తాత్కాలిక బ్రేక్ పడింది. మల్టీజోన్-2 బదిలీ లు, పదోన్నతుల పై తాజాగా హైకోర్టు స్టే విధించింది.. దీంతో ఈ జోన్ పరిధి లోని 13 జిల్లాల్లో బదిలీ లు నిలిచిపోయాయి. అయితే, మల్టీజోన్ 1 పరిధిలోని 20 జిల్లాల్లో ని టీచర్ల బదిలీలు మరియు పదోన్నతులు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయి. ఇప్పటికే గెజిటెడ్ హెచ్‌ఎంల బదిలీలు ముగిశాయి. తాజాగా స్కూల్ అసిస్టెంట్ల కు గెజిటెడ్ హెచ్‌ఎంలు గా పదోన్నతులు కల్పించేందుకు సీనియార్టీ, తుది జాబితాలు మరియు జీహెచ్‌ఎం పోస్టుల ఖాళీల జాబితా ను విద్యాశాఖ అధికారులు బుధవారం విడుదల చేశారు. ఈ జాబితాల పై అభ్యంతరాలు తెలియజేసేందుకు గురువారం వరకు అయితే అవకాశం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఈ 13 జిల్లాల్లో బదిలీలు, పదోన్నతుల పై స్టే విధించింది. రంగారెడ్డి జిల్లాలో ని కొందరు టీచర్లు మరియు సీనియార్టీ జాబితాల పై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కోర్టుని ఆశ్రయించారు. దీనిపై బుధవారం హైకోర్టు లో విచారణ జరగ్గా, హైకోర్టు స్టే విధించింది . ఈ 13 జిల్లాల కు ఇతర జిల్లాల నుంచి కొంతమంది టీచర్లు వచ్చినందున సీనియార్టీ జాబితాలను రూపొందించాలని హైకోర్టు విద్యాశాఖను ఆదేశించింది. ఈ కేసుపై అక్టోబర్ 10 వరకు హైకోర్ట్ స్టే విధించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు మల్టీజోన్ -1 లో బదిలీ లు, పదోన్నతు ల ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు మల్టీజోన్ -2 పరిధి లోని 13 జిల్లాల్లో కొత్త సీనియార్టీ జాబితాల ను సిద్ధం చేసి, వీలైనంత త్వరగా, కోర్టు కు సమర్పించి స్టే ను వెకెట్ చేయిస్తామని వారు తెలిపడం జరిగింది.. ఈ ప్రక్రియ ను వారం లోపే ముగిస్తామని అధికారులు వెల్లడించారు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!