Faria Abdullah : స్లీవ్ లెస్ టాప్ లో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జాతిరత్నాలు మూవీ తో ఫరియా అబ్దుల్లా వెండి తెర కు పరిచయమైంది. దర్శకుడు అనుదీప్ కేవీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జాతిరత్నాలు సినిమా సంచలన విజయం సాధించింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణల తో పోటీ పడి మరీ ఫరియా కామెడీ పంచింది.జాతిరత్నాలు మూవీ తో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది ఫరియా. ‘జాతిరత్నాలు’ సినిమా లో ఫరియా అబ్దుల్లా నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు.తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ బ్యూటి.యంగ్ హీరో అయిన నవీన్ పొలిశెట్టి సరసన ఈ ముద్దుగుమ్మ అద్భుతం గా నటించింది. లాయర్ చిట్టి పాత్రలో అందరికి ఫుల్ ఫన్ అందించింది.జాతిరత్నాలు సినిమా ఆమె సినీ కెరీర్ కు బాగా ఉపయోగపడింది.. .
మొదటి చిత్రం హిట్ అవ్వడం తో ఫరియాకు టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు దక్కాయి. ఆ వెంటనే ‘బంగార్రాజు’ చిత్రం లో స్పెషల్ సాంగ్ లో మెరిసి అందరిని అలరించింది.. బంగార్రాజు సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఫరియాకు మరింత క్రేజ్ పెరిగింది.కానీ ఆ తర్వాత వచ్చిన ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’, సినిమా అంతగా మెప్పించలేకపోయింది.అలాగే రీసెంట్ గా వచ్చిన ‘రావణసుర’ చిత్రంలో కూడా నటించింది ఫరియా. కానీ ఆ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది.దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆఫర్స్ కోసం తెగ ప్రయత్నిస్తుందిఈ భామ.ఫరియా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా నే ఉంటుంది..వరుస ఫొటోషూట్లతో అదరగొడుతోంది.ఫరియా లేటెస్ట్ ఫోటో షూట్ తెగ వైరల్ అవుతుంది.స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాల విందు చేసింది ఫరియా. సదరు ఫోటోలకు ప్రిన్సెస్ ఆఫ్ జంగిల్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఫరియా తన హాట్ గ్లామర్ తో టెంపరేచర్ పెంచేస్తుంది. ఆమె బోల్డ్ లుక్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఫరియా పరువాలు చూసిన నెటిజన్స్ ఎంతో హాట్ గా వున్నావ్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!