Neha Sharma : ఉబికి వచ్చే అందాలను దాచలేకపోతున్న నేహా శర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేహా శర్మ ఈ భామ తెలుగులో రామ్ చరణ్ నటించిన `చిరుత` చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఈ సినిమా తో రామ్ చరణ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో రిచ్ గర్ల్ గా అదిరిపోయే ఆటిట్యూడ్ తో నేహా శర్మ ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాగే అదిరిపోయే అందాల విందుతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యింది.ఈ భామ హీరోయిన్ గా చేసిన మొదటి సినిమా లోనే తన అందాల హోరు చూపించింది. కానీ ఈ బ్యూటీ తెలుగులో నటించింది రెండు సినిమాలు మాత్రమే. ఈ భామ తన రెండో సినిమాను వరుణ్ సందేశ్ హీరో గా నటించిన కుర్రాడు సినిమాలో హీరోయిన్ గా నటించింది.కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి వెళ్ళిపోయింది.. అక్కడ కొన్నాళ్ల పాటు మంచి ఆఫర్లు కూడా అందుకుంది. కానీ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయలేకపోయింది.
దీంతో నేహా శర్మకి పెద్ద గా విజయాలు రాకపోవడం తో ఈ బ్యూటీ కి ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. పెద్ద హీరోల సినిమాలు రావడం లేదు,ఈ భామకు పెద్దగా బ్రేక్ కూడా రాలేదు.కానీ ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం స్టార్ హీరోయిన్లకి మించిన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. తన అందాల ఆరబోతతో ఈ బ్యూటీ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఉబికి వచ్చే అందాలు దాచుకోకుండా ఆరబోస్తూ రెచ్చిపోతుంది.నేహా శర్మ అందాల ప్రదర్శన మరింతగా పెరిగింది.తన అందం తో కుర్రకారుని చిత్తు చేస్తుంది. అందాలను హద్దుల్లేకుండా చూపిస్తూ రెచ్చిపోతుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. బీచ్ లో బికినీ ధరించి టాప్ యాంగిల్‌లో అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది.. దీంతో ఇప్పుడు ఆ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Tags
- Bikini
- hot beauty
- Neha Sharma
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!