Disha Patani : ఉప్పొంగే పరువాలతో అలజడి సృష్టిస్తున్న దిశా పటాని…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిశా పటాని.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు లో ఈ భామ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. మొదటి చిత్రంలోనే తన అందాల ఘాటు కి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ చిత్రం అంతగా ఆకట్టుకోకపోవడంతో దిశా పటాని బాలీవుడ్ చేరింది.దిశా పటాని బాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా అద్భుతంగా రానిస్తుంది.నిత్యం తన బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియా లో కూడా ఆమె సంచలనం సృష్టిస్తుంది.దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ షేర్ చేసిందంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంది.. ఆ రేంజ్ లో ఆమె క్రేజ్ ను సంపాదించింది.నటిగా తెలుగు చిత్రం తో ఎంట్రీ ఇచ్చిన కూడా అక్కడ కేవలం ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్ పాత్రలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది.
బాలీవుడ్ లో అతి తక్కువ టైం లోనే దిశా పటాని బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. దిశా పటాని బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ గత కొన్నేళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్నారు. దిశా పటాని.. టైగర్ ఫ్యామిలీ తో బాగా కలిసిపోయింది.అయితే ఏమైందో తెలీదు వీరిద్దరికీ బ్రేకప్ జరిగినట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా దిశా పటాని కొత్త ప్రియుడి తో ముంబై లో తిరుగుతూ కనిపించింది.తాజాగా దిశా పటాని మరో సారి బోల్డ్ నెస్ తో రెచ్చిపోయింది. టైట్ ఫిట్ మినీ డ్రెస్ లో దిశా పటాని హొయలు చూస్తే మతి పోవాల్సిందే.. దిశా పటాని జారిపోతున్న డ్రెస్ లోఉప్పొంగే ఎద అందాలను ప్రదర్శించింది.ఈ రేంజ్ అందాలతో దిశా పటాని కుర్రాళ్లు గుండెల్లో అలజడి సృష్టించింది..ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి
Also Read
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
తాజావార్తలు
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
-
Rajesh Rawani Success Story: డ్రైవర్ తండ్రిని కోటీశ్వరుడిని చేసిన కొడుకు ఐడియా.. రాజేష్ రావణి సక్సెస్ స్టోరీ
-
Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!