Guntur Kaaram : అక్కడ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్న మేకర్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ.. గుంటూరు కారం.. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధా కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.అయితే సంక్రాంతి పండగను ఆర్నెళ్ల ముందే ప్లాన్ చేసుకున్న సినిమా గుంటూరు కారం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ సారి చెప్పిన డేట్ కన్ఫార్మ్ అని పదే పదే మేకర్స్ చెబుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి నిర్మాత నాగవంశీ కూడా సంక్రాంతికే ఫిక్స్ అని చెప్పడం జరిగింది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.నాలుగు పాటలకు సంబంధించిన మేకింగ్‌తో పాటు ఓ చిన్న టాకీ పార్టు కూడా ఉందట. త్రివిక్రమ్ ఈ సారి మహేష్ ను అదిరిపోయే మాస్ అవతారంలో చూపిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. సినిమా లో ఫస్ట్ సింగిల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ఆల్రెడీ రెడీ అయిపోయిందని నాగవంశీ ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. ఎప్పుడు రిలీజ్ అన్నది మాత్రం ఆయన చెప్పలేదు. కాగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను లండన్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు ఓ రూమర్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఇక ఇటీవలే థమన్ లండన్ లో లైవ్ కాన్సర్ట్ నిర్వహించబోతున్నట్లు తెలిపాడు. కాగా ఇదే కాన్సర్ట్‌లో గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు తెగ వైరల్ అవుతుంది.ఇందులో నిజమెంతుందో మాత్రం తెలియదు కానీ.. లండన్‌లో రిలీజ్ చేస్తే కనుక వేరే లెవెల్ లో ఉంటుంది.. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఓ పాటను రెడీ కూడా చేశాడట. దసరా సందర్భంగా ఈ పాటను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం..
Also Read
- Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
- Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
- Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
- BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్‌లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
- Tags
- #gunturkaaram
- mahesh
- Trivikram
తాజావార్తలు
-
Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
-
Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
-
Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
-
BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్‌లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
-
China: స్పేస్ వార్‌కు చైనా సై.. ఉపగ్రహాలను సైతం బూడిద చేసే ‘సరికొత్త ఆయుధం’ సిద్ధం! ఎలా పని చేస్తుందంటే..
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!