Priya Prakash Varrier : అస్సలు హీరోయిన్ అవుతానని అనుకోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఒరు అదార్ లవ్ సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఈ చిత్రంలో ఆమె నటనతో కన్నుకొట్టే ఎక్స్ప్రెషన్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.మొదటి సినిమా తోనే సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. మలయాళంలో విడుదలైన ఈ మూవీ ఆ తర్వాత తెలుగుతోపాటు మిగత భాషల్లో కూడా డబ్ అయి మంచి విజయం సాధించింది. ఈ తర్వాత ప్రియాకు అంతగా అవకాశాలు అయితే రాలేదు. అప్పుడప్పుడు నటించిన చిత్రాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇటీవలే ఈ భామ బ్రో సినిమా తో తెలుగు తెరపై సందడి చేసింది. సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ఈ చిత్రంలో తేజ్ చెల్లి పాత్రలో కనిపించింది. అయితే సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాలని ప్రియా ఎప్పుడూ కూడా అనుకోలేదట. అనుకోకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
చిన్నప్పటి నుంచి సినిమా లు చూడడమంటే తనకు ఎంతో ఇష్టమని.. సినిమాలు చూసి ఇంట్లో అద్దం ముందు నిలబడి నచ్చిన హీరోయిన్స్ పాత్రల మాదిరిగా నటించేదానని ఆమె చెప్పుకొచ్చింది. కానీ తాను నటి అవుతానని తన తల్లిదండ్రులే కాదు.. తానూ కూడా అస్సలు ఊహించలేదని తెలిపింది. చదువుకుంటున్న సమయంలోనే నేను అడిషన్ లో పాల్గొని సెలక్ట్ అయ్యానని ఆ సినిమా పూర్తి చేయడానికి తన తల్లిదండ్రులు అంగీకరించినట్లు చెప్పుకొచ్చింది. ఓరు అదార్ లవ్ తో హీరోయిన్ గా పరిచయమై.. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో నటిగా మారినట్లు ప్రియా తెలిపింది.ఈ భామ తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు ల్లో నటించి అలరించింది ఇప్పుడు ఈ బ్యూటీ హిందీలో కూడా అవకాశాలు అందుకుంటుంది.. ఓవైపు సినిమా ల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది ప్రియా. నిత్యం తన హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియా లో కూడా భారీ క్రేజ్ సంపాదించుకుంది.
Also Read
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు