వెంకటేష్ సోలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. తాజాగా ఈ మూవీ టీజర్ సోమవారం రిలీజైంది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ మరియు విజువల్స్‌తో ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తుది . గత సినిమాలకు పూర్తి భిన్నంగా యాక్షన్ రోల్‌లో వెంకటేష్ అదరగొట్టాడు.ఫ్యామిలీ ఎపిసోడ్స్‌తో టీజర్ ప్రారంభమైంది. చంద్రప్రస్థ అనే టౌన్‌లో తన భార్య, కూతురితో కలిసి వెంకటేష్ సంతోషంగా జీవిస్తున్నట్లు ఈ టీజర్ లో చూపించారు.ఆ తర్వాత నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎంట్రీ తో కంప్లీట్ యాక్షన్ […]
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందాడు రాంచరణ్.. ఆ సినిమా తర్వాత ఆచార్యలో చిరంజీవితో కలిసి కనిపించినా..ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో చరణ్ ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు. అప్పటి నుంచీ అతని నెక్ట్స్ మూవీ గేమ్ ఛేంజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ఆ సినిమా కూడా అంతకంతకు ఆలస్యమవుతూ వస్తోంది. ఈ గ్యాప్ లో రామ్ చరణ్ కు సంబంధించిన కొన్ని సర్‌ప్రైజింగ్ వార్తలు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా […]
సంపూర్ణేశ్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ పొలిటికల్ సెటైరికల్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్. ఈ సినిమా అక్టోబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.పూజా అపర్ణా కొల్లూరు ఈ సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తోంది.ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా వైజాగ్, విజయవాడ, నెల్లూరు, కర్నూలులో ప్రీమియర్స్ వేయగా.. మంచి స్పందన వచ్చింది. తాజాగా వరంగల్ లో ప్రీమియర్ veyaడం జరిగింది. ఐదో రోజున ఏర్పాటు చేసిన వరంగల్ ప్రీమియర్ షోలో […]
తరుణ్ భాస్కర్ దాస్యం ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించిన పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు సినిమాలతో తరుణ్ భాస్కర్ మంచి దర్శకుడిగా గుర్తింపు సంపాదించాడు. తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గానే కాకుండా యాక్టర్ గా కూడా అద్భుతంగా రానిస్తున్నాడు. మహానటి, సీతారామం వంటి సినిమాలలో నటించి మెప్పించాడు. అలాగే హీరోగా […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వరుస సినిమాలతో అదరగొడుతుంది.ఇటీవల పఠాన్ మూవీతో అదిరిపోయే హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. జవాన్ చిత్రంలో కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ కాప్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సింగం ఎగైన్..రోహిత్ శెట్టి మొదటిసారిగా కాప్ యూనివర్స్ లోకి ఫీమెల్ లీడ్ […]
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ప్రేక్షకులను మెప్పించడానికి విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు.మొన్నటి వరకు మల్టీ స్టారర్ మూవీస్ చేసి హిట్స్ అందుకున్న ఈ సీనియర్ హీరో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన సోలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.ఈ సినిమా జనవరి 13న రానున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఇప్పటికే సంక్రాంతి సీజన్ కు ఆల్రెడీ అరడజను సినిమాలు లైన్ లో ఉండగానే తాజాగా వెంకటేష్ కూడా […]
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ..గ్యాంగ్‍స్టర్స్ బ్యాక్‍డ్రాప్‍లో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ సినిమాగా వచ్చిన ‘మార్క్ ఆంటోనీ’.. సూపర్ హిట్ అయింది.సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది. హీరో విశాల్, ఎస్‍జే సూర్య యాక్టింగ్ ఈ సినిమాకు హైలైట్‍గా నిలిచింది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ విభిన్న కథాంశం తో ‘మార్క్ ఆంటోనీ’ని తెరకెక్కించిన తీరు ఎంతగానో […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు.. ఇప్పుడు లియో సినిమాతో మరోసారి తన మార్క్ చూపించేందుకు సిద్ధం అయ్యాడు ఈ యంగ్ డైరెక్టర్.ఈ సినిమాలో దళపతి విజయ్ హీరోగా నటించాడు… చాలాకాలం తర్వాత సీనియర్ హీరోయిన్ త్రిష విజయ్ సరసన హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే విడుదల అయిన లియో ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన లియో ట్రైలర్ మిలియన్ల […]
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. రవితేజ కెరియర్ లో నే తొలిసారిగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడు వంశీ తెరకెక్కించాడు..ఈ సినిమా దసరా కానుక గా అక్టోబర్ 20 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.దీంతో దేశం లోని ముఖ్య నగరాల్లో ఈ ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఓవైపు డైరెక్టర్ వంశీ, హీరో రవితేజ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. స్టూవర్టుపురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వర రావు […]
దర్శక దిగ్గజం రాజమౌళి బాహుబలి సినిమాను రెండు పార్ట్ లుగా తెరకెక్కించి భారీ విజయం సాధించిన తర్వాతి నుంచి సినీ ఇండస్ట్రీ లో మూవీని రెండు పార్ట్ లుగా తెరకెక్కించే ట్రెండ్ జోరుగా సాగుతోంది.భారీ బడ్జెట్ చిత్రాలను రెండు పార్ట్‌లుగా తీసుకొచ్చేందుకు కొందరు మేకర్స్ ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.. తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా ఈ ట్రెండ్‍ను కొనసాగిస్తున్నారు.ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ‘కెప్టెన్ మిల్లర్’ కూడా రెండు పార్ట్‌లుగా రావడం ఖాయమైనట్లు తెలుస్తుంది…1930ల బ్యాక్‍డ్రాప్‍లో […]