అనుపమా పరమేశ్వరన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన క్యూట్ అందాల తో ఎంతో మంది అభిమానులును ఫిదా చేస్తుంది.. కానీ ఇటీవల ఆమె గ్లామర్ హద్దులు చెరిపేస్తుంది. ఒకప్పుడు కాస్త పద్ధతిగా ట్రెడిషనల్ లుక్‌లోనే మెరిసిన ఈ భామ..గత రెండేళ్లుగా ఈ బ్యూటీలో చాలా మార్పు వచ్చింది. అటు సోషల్ మీడియా లో అలాగే సినిమాల ఎంపికలో కూడా కాస్త భిన్నంగా ఆలోచిస్తుంది.హోమ్లీ బ్యూటీ గా తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అనుపమా […]
బ్రహ్మాస్త్ర సినిమాతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ. ప్రస్తుతం ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం వార్ 2.వై ఆర్ ఎఫ్ స్పై యూనివర్స్ బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతుంది.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరియు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా సినిమా షూటింగ్ కు సంబంధించిన స్టన్నింగ్ అప్‌డేట్ బయటకు […]
మలయాళం నటుడు బిజుమీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ నటుడు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాలో పోలీస్ పాత్రలో నటించి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాతోనే బిజు పేరు సౌత్ ఇండస్ట్రీ లో మారు మోగిపోయింది.ఈ నటుడు చేసిన పాత్రని తెలుగు లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా లో నటించి మంచి విజయం సాధించాడు. బిజు మీనన్ తెలుగు లో ఖతర్నాక్’, ‘రణం’ వంటి చిత్రాలలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను […]
కొలీవుడ్ స్టార్ హీరో సూర్య, జ్యోతిక బెస్ట్ కపుల్ గా పేరు పొందారు.సినిమా ఇండస్ట్రీలో సూర్య, జ్యోతికలాంటి స్టార్ హీరో, హీరోయిన్ల పెళ్లి కామనే అయినా కూడా ఎన్నో ఏళ్లుగా అన్యోన్యంగా వుంటూ దాంపత్యం జీవితాన్ని కొనసాగిస్తున్న వారు ఎంతోమందికి ఆదర్శం.అయితే వారి లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందట.. అసలు తాను సూర్యను ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో జ్యోతిక ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.బుధవారం (అక్టోబర్ 18) తన 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా […]
కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వందకు పైగా సినిమాల్లో నటించిన ఆయన కన్నడలో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించాడు.ఇటీవలే ఆయన జైలర్ సినిమాలో కామియో రోల్ తోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇక శివన్న నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఘోస్ట్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫప్ట్ లుక్, టీజర్ మరియు ట్రైలర్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.విజయదశమి కానుక గా.. అక్టోబర్ 19 న పాన్ ఇండియా […]
కరోనా మహమ్మారి రావడంతో థియేటర్స్ మూతపడి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కరువైంది. దీనితో అప్పటి నుంచి ఓటీటీలు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీ ల హవా కొనసాగుతుంది.ఓటీటీ లలో ఎలాంటి భాషా బేధం లేకుండా సినిమాలు విడుదల అవుతున్నాయి. మంచి కంటెంట్ ఉంటే.. ప్రేక్షకులు కూడా వాటిని ఆదరిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓటీటీ సంస్థలు ఒక భాష చిత్రాలను ఇతర భాష లో కి అనుదిస్తున్నారు. వాటిలో యావరేజ్ టాక్ సినిమాలు మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్ […]
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు..ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఇప్పటికే దసరా సందర్బంగా బాలకృష్ణ భగవంత్ కేసరి మరియు దళపతి విజయ్ లియో సినిమా లు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతోన్నాయి. దీనితో వీరిద్దరికీ పోటీగా మాస్ మహారాజా రవితేజ రంగంలోకి దిగుతున్నాడు.అయితే ఆ రెండు సినిమాలు రవితేజ సినిమా కంటే ముందు రోజు అనగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి….ఈ మూడు […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమాపై ఆడియెన్స్‌లో భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈ సినిమా కు తెలుగు లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగులో ఓ స్టార్ హీరో సినిమా రిలీజవుతుందంటే ఏ రేంజ్‌లో హంగామా ఉంటుందో లియోపై కూడా అదే స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా LCUలో భాగంగా తెరకెక్కుతుందంటూ ప్రచారం జరగడంతో ఒక్కసారిగా హైప్ పెరిగింది. విజయ్ […]
రష్మిక మందన్న ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులకు నేషనల్ క్రష్ గా మారిపోయింది.తాజాగా ఈ భామ షేర్ చేసిన బోల్డ్ ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఈ ఫోటోను రష్మిక స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే తన ప్రమేయం లేకుండా తీసిన ఫోటో అంటూ కామెంట్ చేసింది.స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో హాట్ […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో ప్రస్తుతం నటిస్తున్నారు విజయ్.అలాగే, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‍లో ఇంకో మూవీ కూడా ఆయన చేస్తున్నారు. వీటి తర్వాత ఓ విభిన్నమైన చిత్రం చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. మరో సారి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నటించనున్నాడు.. గతంలో విజయ్ – రాహుల్ కాంబినేషన్‍లో టాక్సీవాలా తెరకెక్కి మంచి విజయం సాధించింది. వీరి కాంబో మరోసారి రిపీట్ కానుంది.రాహుల్ […]