సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. ఈ సినిమాను మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు.. వీరిద్దరి కాంబినేషన్‍లో మూడవ సినిమాగా గుంటూరు కారం రూపొందుతుంది.. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి అప్‍డేట్ల కోసం మహేశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఫస్ట్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేశ్ […]
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి.ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‍గా చందమామ కాజల్ అగర్వాల్ నటించారు.అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల సినిమాలో బాలయ్య కూతురిగా కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రామ్‍పాల్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని […]
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్‌ఛేంజర్.. ఈ సినిమాను కొలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభం అయి చాలా రోజులవుతుంది. దీనితో సినిమా నుంచి అప్‌డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోన్న అభిమానులకు దసరాకు సినిమా యూనిట్ గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారు..ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను దసరా సందర్భంగా అక్టోబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే వెలువడనుందని […]
వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన లేటెస్ట్ హారర్ వెబ్ సిరీస్ మ్యాన్షన్ 24.. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మంగళవారం (అక్టోబర్ 17) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.మాన్షన్ 24 అనేది థ్రిల్లింగ్ హారర్ వెబ్ సిరీస్ గా తెరకేక్కింది. ఇప్పటికే వేణు తొట్టెంపూడి కమ్ బ్యాక్ సిరీస్ అదితి స్ట్రీమ్ చేసిన హాట్‌స్టార్ ఇప్పుడు మరో సిరీస్ తో ప్రేక్షకులను అలరించనుంది..ఈ మ్యాన్షన్ 24 వెబ్ […]
జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం (అక్టోబర్ 17) జరగబోతోంది. ఈ వేడుక ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతుంది.ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోబోతున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ ఇప్పటికే తన సతీమణి తో ఢిల్లీకి చేరుకున్నారు.జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఏకంగా ఆరు కేటగిరి లలో అవార్డులు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ తరఫున డైరెక్టర్ రాజమౌళి తో పాటు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి కూడా ఢిల్లీ కి వెళ్లారు. […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరియు కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ లారెన్స్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ చంద్రముఖి 2.. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకు ఈ సినిమాను డైరెక్టర్ వాసు సీక్వెల్ గా తెరక్కించాడు. ఈ సినిమా కు విడుదల ముందు భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. భారీ హైప్ తో ఈ సినిమా సెప్టెంబర్ 28 న గ్రాండ్ గా విడుదల అయింది.అయితే విడుదల అయిన మొదటి […]
కొలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో.. ప్రస్తుతం ఈ మూవీ తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేపుతోంది. దళపతి విజయ్ నటించిన సినిమా కావడం తో లియో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే విక్రమ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ లోకేస్ కనగరాజ్, విజయ్ దళపతి కాంబినేషన్ కావడంతో లియో మూవీ కూడా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని భావిస్తున్నారు.అందుకు తగినట్లే […]
ఎట్టకేలకు హీరో సిద్దార్థ్ తెలుగులో చిన్నా సినిమాతో మంచి విజయం సాధించాడు.. ఈ మూవీ రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది.అక్టోబర్ 6న టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్నా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని నిర్మించింది హీరో సిద్ధార్థ్ కావడం గమనార్హం . ఈ మూవీ కి ఎస్‍యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. అరుణ్ కుమార్.. చైల్డ్ అబ్యూజింగ్, హరాస్మెంట్ వంటి సున్నితమైన అంశాలను డీల్ చేసిన విధానం ఎంతో […]
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన ‘మామా మశ్చీంద్ర’ సినిమా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 6న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది.సుధీర్ బాబు మూడు విభిన్న గెటప్‍ల్లో కనిపించి ఈ చిత్రంలో ప్రతి పాత్రలో కూడా అద్భుతంగా నటించాడు.ఆయన త్రిపాత్రాభినయం చేయటం, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీపై బాగా క్రేజ్ ఏర్పడింది. అయితే, థియేటర్లలో మాత్రం మామా మశ్చీంద్ర అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. ఆశించిన మేర కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది. ఇప్పుడు […]
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరియు హాట్ బ్యూటి కత్రినా కైఫ్ కలిసి నటించిన టైగర్ 3 ట్రైలర్ సోమవారం (అక్టోబర్ 16) విడుదల అయింది.వచ్చే నెల దీపావళి సందర్భంగా టైగర్ 3 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.టైగర్ 3లో సల్మాన్ మరింత పవర్‌ఫుల్ గా కనిపించబోతున్నాడు. అతని యాక్షన్ కి తోడు కత్రినా కూడా తన అందం మరియు స్టంట్స్ తో ఆకట్టుకుంది. ఇప్పుడీ ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది.యశ్ రాజ్ ఫిల్మ్స్ […]