టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.భారీ తారాగణం తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా గా ఈ సినిమా తెరకెక్కుతుంది.. న్యూజిలాండ్ లో ఇటీవలే కన్నప్ప షూటింగ్ కూడా ప్రారంభం అయింది..పలువురు పాన్ ఇండియా హీరోలు ఈ సినిమా లో భాగస్వామ్యం కాబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మరో పాన్ ఇండియా స్టార్ కూడా […]
యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సీరియల్ నటిగా కెరీర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్ పంజాబీ, హిందీ చిత్రాలతో నటిగా మారింది. ఆ తర్వాత నేరుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది.పాయల్ ‘ఆర్స్ ఎక్స్ 100’సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి చిత్రంతోనే పాయల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో.. ది అవతార్. సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో లో కేతికా శర్మ మరియు ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించారు.అలాగే బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా ఓ స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది. భారీ అంచనాలతో జులై 28న థియేటరర్లలో విడుదలైన బ్రో సినిమా మంచి విజయం సాధించింది.. మొదటి మూడు రోజుల్లోనే వంద […]
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. గత ఏడాది ధమాకా సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించి మరో హిట్ ను అందుకున్నాడు.. కానీ ఆ తరువాత వచ్చిన రావణాసుర సినిమా అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలు చేస్తున్నారు. రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు.. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్ రివీలైంది. మూడు గంటల ఒక […]
ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) 2019 లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా భాటియా మరియు మెహ్రీన్ పిర్జాదా ప్రధాన పాత్రల్లో నటించారు.ఎఫ్2 సినిమా మంచి కామెడీ క్లాసిక్‍గా నిలిచిపోయింది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ఫన్‍టాస్టిక్ గా తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. దీనికి సీక్వెల్‍గా 2022లో ఎఫ్3 మూవీ […]
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు.ఇటీవలే రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఆఫీస్‌లో ఉలగనాయగన్ కమల్ హాసన్‌ను కలిశాడు హీరో శివకార్తికేయన్.తన తరువాత సినిమా ఎస్‌కే 21 ను కమల్ హాసన్ నిర్మించ బోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా లో హీరో శివకార్తికేయన్ ఇదివరకు ఎన్నడూ కనిపించని లుక్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది..ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీ లో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898AD.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మహానటి సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిన దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో ఇదివరకు ఎన్నడు కనిపించని పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారు.అంతేకాదు ప్రభాస్ తన సినీ కెరీర్లోనే ఎప్పుడూ టచ్ చేయని జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.దీంతో ఈ మూవీ పై భారీ గా అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే […]
ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటేస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్కంద. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా లో మేజర్ మూవీ హీరోయిన్ సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితస్వ మరియు దగ్గుబాటి రాజా ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమా లో రణ్ బీర్ ది మోస్ట్ వైలెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.గ్యాంగ్‌స్టర్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్.. రణ్బీర్ కు ఫాదర్ గా కనిపించనున్నాడు.యానిమల్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ సినిమా తో ట్రెండ్ సెట్ చేసిన […]
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. ఈ చిత్రంతో యంగ్ డైరెక్టర్ వంశీ డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తున్నాడు. 1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరు పొందిన టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి.. తాజాగా మేకర్స్ […]