మా ఊరి పొలిమేర సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదల అయి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే..మూఢనమ్మకాలు, చేతబడులు మరియు అనుమాస్పద మరణాల చుట్టూ తిరిగే ఈ మిస్టికల్ థ్రిల్లర్ ను ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు.ఇక ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ మా ఊరి పొలిమేర 2 రాబోతోంది.తాజాగా మా ఊరి పొలిమేర 2 ట్రైలర్ విడుదల అయింది.శనివారం (అక్టోబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ట్రైలర్ కూడా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తుంది.ఊరి పొలిమేర […]
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమా స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఖైదీ మరియు విక్రమ్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న తర్వాత లోకేష్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ నటించిన ‘లియో’ చిత్రం అక్టోబర్ 19న విడుదల అవుతుండగా… ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, […]
గత కొంత కాలం నుంచి తెలుగు సినిమా లు హిందీలో రీమేక్ అవుతుండడం చూస్తూనే వున్నాం.సౌత్‌లో భారీ విజయాలను అందుకున్న సినిమా లను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఓ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్ కాబోతుంది ఆ చిత్రమే అక్షయ్ కుమార్ నటించిన ‘ఓ మై గాడ్ 2’ మూవీ.ఓ మై గాడ్ మూవీ కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన […]
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లియో’… కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. లియో సినిమా కోసం దళపతి విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఇదిలా ఉంటే విజయ్ అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ న్యూస్ వచ్చింది.ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ నా రెడీ […]
యాక్షన్ హీరో గోపిచంద్ దాదాపు తొమ్మిదేళ్లుగా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్నాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న రామబాణం సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. తన కెరీర్‌లో రెండు భారీ హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ కూడా ఈ సారి గోపిచంద్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. దాంతో గోపీచంద్ కొంత గ్యాప్ తీసుకుని రీసెంట్ గా తన కొత్త సినిమాను ప్రారంభించాడు. అది కూడా ఐదేళ్లుగా సినిమా చేయని శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. ఒకప్పుడు స్టార్ హీరోలతో భారీ […]
దక్షిణాది చిత్ర పరిశ్రమ లో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకుని స్టార్ హీరోయిన్‍గా దూసుకుపోతోంది తమన్నా.. ఈ భామ హ్యాపీడేస్ సినిమాతో తెలుగు లో మంచి విజయం అందుకొని అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది.ప్రస్తుతం తమన్నా సౌత్ మరియు నార్త్ ఇండస్ట్రీ లలో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తూ ఎంతో బిజీగా ఉంది.ఈ భామ ఇటీవలే జైలర్, భోళా శంకర్ సినిమాలలో నటించి మెప్పించింది.అలాగే బాలీవుడ్ […]
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ..మార్టిన్ లూథర్ కింగ్. తమిళ నటుడు యోగిబాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మండేలా సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాను తమిళం లో మహావీరుడు ఫేమ్ మడోన్నా అశ్విన్ దర్శకత్వం వహించాడు..మండేలా తెలుగు రీమేక్ మార్టిన్ లూథర్ కింగ్ సినిమా కు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుంది. ఇక దర్శకురాలిగా ఆమె కు ఇదే తొలి సినిమా. ఇప్పటికే ఈ సినిమా […]
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ వరుస సినిమాల తో దూసుకుపోతున్నాడు. తాజాగా విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోని.ఈ సినిమా తో విశాల్ సూపర్ హిట్ ను అందుకున్నాడు .ఈ సినిమా లో విశాల్ తో పాటు దర్శకుడు నటుడు ఎస్ జే సూర్య కూడా ఈ లో నటించారు. సెప్టెంబర్ 15 న థియేటర్ల లో విడుదలైన మార్క్ ఆంటోని సూపర్ హిట్ గా నిలిచింది.కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా […]
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరావు.. ఈ సినిమా తో తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు.రీసెంట్ గా ఈ చిత్రం నుంచి విడుదలై ట్రైలర్ కు నేషనల్ వైడ్ గా […]
దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడి సూపర్ స్టార్‌గా నయనతార పేరు పొందింది.వరుస సినిమాలతో నయన్ ప్రస్తుతం బిజీ గా వుంది. అలాగే సమంత కూడా స్టార్ హీరోయిన్‌గా అద్భుతంగా రాణిస్తోంది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. అంతేకాకుండా నార్త్ సినీ ఇండస్ట్రీలో కూడా బాగానే రాణిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సమంత బాగా క్రేజ్ తెచ్చుకుంటే.. జవాన్ మూవీతో ఆరంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ […]