పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉంటూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పవర్ ఫుల్ సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మరొకటి యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజి మూవీ.. ఈ రెండు సినిమాలపై అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి.. పవన్ ఖాతాలో వీటితో పాటు ఎప్పుడో మొదలైన హరి హర వీరమల్లు సినిమా కూడా […]
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరించేందుకు సిద్ధం అయ్యింది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన చిత్రాలు వరుసగా విడుదల అవుతున్నాయి.రీసెంట్ గా శ్రీలీలా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజ్జి పాప అనే కీలక పాత్రలో నటించింది. మహిళా సాధికారతకు అద్దం పట్టేలా ఆమె పాత్ర ఉండటం గమనార్హం. ఎంతో కాన్ఫిడెంట్ గా శ్రీలీల ఆ పాత్రలో […]
రకుల్ ప్రీత్ సింగ్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో అందరి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.రకుల్ ప్రీతిసింగ్ కు తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో ఈ భామ బాలీవుడ్ కు చెక్కెసింది.అక్కడ పలు సినిమాలలో నటించి మెప్పించింది. కానీ ఈ భామకు అక్కడ అంతగా కలిసి రావడం లేదు ఆమె చేసిన ప్రతి సినిమా కూడ నిరాశ పరుస్తుంది. దీనితో ఈ […]
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప కథను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు… ఈ సినిమా భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతుంది.ఇటీవలే కన్నప్ప మూవి షూటింగ్ ను విష్ణు విదేశాల్లో మొదలు పెట్టాడు.ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాడు మంచు విష్ణు. ఇక ఈ సినిమా లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించనున్నాడని చాలా రోజులుగా […]
నేచరల్ స్టార్ నాని గత కొన్నాళ్ళుగా వరుస ప్లాప్స్ తో ఎంతో ఇబ్బంది పడ్డాడు.. దీనితో ఈ ఏడాది వచ్చిన దసరా మూవీ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. దసరా సినిమాలో నాని తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చి ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ కూడా అద్భుతంగా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే దసరా సినిమా తరువాత నాని ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి అలాగే స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ లియో.లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన గత చిత్రం విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో లియో సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ విజయ్ సరసన హీరోయిన్‌గా నటించారు. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.కేవలం విజయ్ ఫ్యాన్స్ కాదు ప్రపంచ […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన సినిమాలకు సెపరేట్ ప్యాన్ బేస్ ఉంది. ఆయన తాజాగా కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి తో ‘లియో’ సినిమాను తెరకేక్కించారు. ఈ చిత్రం అక్టోబర్ 19 న దసరా కానుకగా రిలీజ్ అయ్యింది.మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. ఫ్లాష్ బ్యాక్ బాగోలేదంటూ చాలా చోట్ల నుంచి ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే లోకేష్ గత […]
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రమే ‘భగవంత్ కేసరి’. శ్రీలీల మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించింది..బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించాడు.వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లో […]
హన్సిక మోత్వని ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హన్సికా మోత్వానీ ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. తెలుగు మరియు తమిళంలో చేతి నిండా సినిమాలతో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది. విభిన్న పాత్రలతో అలరించేందుకు సిద్ధమవుతోంది.అయితే, గతేడాది డిసెంబర్ 4న హన్సికా మోత్వానీ పెళ్లి ఘనంగా జరిగింది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను యాపిల్ బ్యూటీ […]
నేచరల్ స్టార్ నాని దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమాతో నాని మార్కెట్ కూడా బాగా పెరిగింది. దసరా సినిమా తరువాత హాయ్ నాన్న వంటి క్లాస్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. . ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇటీవలే వివేక్ ఆత్రేయతో రెండో సినిమాను చేస్తున్నట్లు నాని […]