Hansika : ట్రెడిషనల్ వేర్ లో అదరగొడుతున్న హన్సిక…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హన్సిక మోత్వని ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హన్సికా మోత్వానీ ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. తెలుగు మరియు తమిళంలో చేతి నిండా సినిమాలతో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది. విభిన్న పాత్రలతో అలరించేందుకు సిద్ధమవుతోంది.అయితే, గతేడాది డిసెంబర్ 4న హన్సికా మోత్వానీ పెళ్లి ఘనంగా జరిగింది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను యాపిల్ బ్యూటీ పెళ్లి చేసుకుంది. కొద్దినెలలు ఈ భామ తన మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేసింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలతో అలరించేందుకు సిద్ధం అవుతోంది.పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం ఐదారు చిత్రాల్లో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ను జోరుగా నడిపిస్తోంది.
ఇదిలా ఉంటే… సోషల్ మీడియాలోనూ హన్సికా ఎంతగానో సందడి చేస్తోంది. తన గురించి వరుస అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తూ ఆకట్టుకుంటోంది.అలాగే తన క్యూట్ ఫొటోలనూ షేర్ చేసుకుంటూ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో హన్సికా బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ కట్టిపడేస్తోంది. ఈరోజు పండుగ వేళ అవడంతో ట్రెడిషనల్ వేర్స్ కనిపించి తన అభిమానులను ఫిదా చేసింది.వైట్ చుడీదార్ లో యాపిల్ బ్యూటీ ఎంతో బ్యూటీఫుల్ గా వుంది.. ట్రెడిషనల్ వేర్ లో మరింత అందాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చైర్ పై పద్ధతిగా కూర్చొని క్యూట్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. తన చిలిపిదనంతో ఎంతగానో ఆకర్షించింది. తాజాగా షేర్ చేసిన పిక్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ కూడా ఫిదా అవుతున్నారు.హన్సికా తన సినిమాల పట్ల అప్డేట్స్ ఇస్తూనే.. ఇలా రీల్స్, గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ నయా లుక్స్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.. హన్సికా ప్రస్తుతంతెలుగులో 105 మినిట్స్ మరియు మై నేమ్ ఇజ్ శృతి, తమిళంలో రౌడీ బేబీ, గార్డియన్, గాంధరి మరియు మ్యాన్ వంటి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
తాజావార్తలు
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!