టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్.. రీసెంట్ గా సిద్దూ జొన్నలగడ్డ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా ప్రాజెక్ట్ టిల్లు స్క్వేర్ తెరకెక్కుతుంది..ఇప్పటికే విడుదల చేసిన ఫన్ ట్రాక్ వీడియోతోపాటు టికెటే కొనకుండా పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించబోతున్నట్టు తెలియజేశారు మేకర్స్. డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అనుపమ […]
నేషనల్ అవార్డ్స్ గురించి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.. 25 సంవత్సరాల క్రితం అంతఃపురం సినిమాకుగాను తనకు నేషనల్ అవార్డు వచ్చిందని, కానీ అప్పుడు తనను టాలీవుడ్ పెద్దలు ఎవరూ కూడా పట్టించుకోలేదని ప్రకాష్ రాజ్ అన్నారు.అల్లు అర్జున్ తో పాటు నేషనల్ అవార్డు వచ్చిన తెలుగు సినీ ప్రముఖులను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల ప్రత్యేకంగా సన్మానించిన విషయం తెలిసిందే.. ఈ వేడుకలో ప్రకాష్ రాజ్ […]
వివి వినాయక్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . తెలుగు ఇండస్ట్రీలో మాస్ అనే పదానికి సరి కొత్త అర్థం చెప్పిన దర్శకుడు వినాయక్… కమర్షియల్ సినిమాను తన మేకింగ్‌తో సరి కొత్త పంథా ను పరిచయం చేసాడు వినాయక్. అయితే కొన్నేళ్లుగా ఈ దర్శకుడికి సరైన విజయం లభించలేదు.చాలా రోజుల తర్వాత వినాయక్ తరువాత సినిమా పై చర్చ మొదలైంది.ఆది సినిమాతో తన సినీ ప్రయాణం మొదలు పెట్టిన వినాయక్ టాలీవుడ్ […]
బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు…ఆమె కి ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. నటిగా పెద్దగా రానించక పోయిన కూడా ఆమె గ్లామర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో 68 మిలియన్స్ కి పైగా ఆమెను ఫాలో అవుతున్నారు. జాక్విలిన్ ఫెర్నాండెజ్ రేంజ్ ఏమిటో దీన్ని బట్టి తెలుస్తుంది..శ్రీలంక దేశానికి చెందిన మోడల్ జాక్విలిన్ ఫెర్నాండెజ్ కెరీర్ కోసం బాలీవుడ్ లో అడుగుపెట్టారు. 2009లో విడుదలైన అల్లావుద్దీన్ […]
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరో గా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవ కోన..ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ నిజమే నే చెబుతున్నా లిరికల్ వీడియో సాంగ్ ను లాంఛ్ చేయగా.. నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది.వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో వర్ష బొల్లమ్మ సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. హాస్య మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి వచ్చిన […]
మాళవిక మోహనన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..’పెట్టం పోలె’ అనే మలయాళీ చిత్రం తో 2013లో హీరోయిన్ గా ఈ భామ ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో ముఖ్య పాత్ర లో నటించింది. ఇటీవల మాళవిక తరచుగా ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది…ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో సోషల్ మీడియా […]
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లియో’. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాను తెరకెక్కించడంతో సినిమా విడుదలకు ముందే భారీగా హైప్ వచ్చింది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న గ్రాండ్ గా విడుదల అయింది. కానీ ఎంతో హైప్ తో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది..టాక్ ఎలా వున్నా కానీ ఈ సినిమా భారీగా వసూళ్లు సాధిస్తుంది.తమిళ […]
మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా తన కొత్త మూవీ ని ప్రారంభించారు. బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారు.రెండు రోజుల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు, వార్తలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి తాజాగా పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసిన చిత్రబృందం నటీనటుల ఎంపిక పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ […]
టాలీవుడ్ నటుడు బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ శివాజీ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. నైంటీస్ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఓ ఆసక్తికర తెలుగు వెబ్ సిరీస్‌లో శివాజీ ప్రధాన పాత్ర పోషించాడు.ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ఈ సిరీస్ క్యాప్షన్. ‘తొలి ప్రేమ’ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెల్లెలిగా నటించిన నటి వాసుకీ ఇందులో శివాజీ భార్య గా నటించింది… ఇందులో మ్యాథ్స్ టీచర్ చంద్రశేఖర్ అనే పాత్రలో శివాజీ నటిస్తుండగా, […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తాజాగా అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలిపారు.. సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.అయితే ఆయన కేవలం ఆరు నెలలు మాత్రమే బ్రేక్ తీసుకోనున్నట్టు తెలిపారు. రణ్‌బీర్ బ్రేక్ తీసుకోవడానికి కారణం తన కూతురు రాహా అని తెలుస్తుంది.. హీరోయిన్ అలియాభట్, రణ్‌బీర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌లో వీరి వివాహం జరిగింది. వీరికి నవంబర్ 6న పాప రాహా జన్మించింది. ఆ చిన్నారి జన్మించి ఏడాది […]