పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన డివోషనల్ మూవీ ఆదిపురుష్.భారీ అంచనాల మధ్య రిలీజైన ఆదిపురుష్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా మరియు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. తొలి మూడు రోజుల్లోనే భారీగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా నెగటివ్ టాక్ తో తర్వాత కలెక్షన్లు దారుణంగా పడిపోతూ వచ్చాయి.ఆదిపురుష్ ప్రభాస్ కు వరుసగా హ్యాట్రిక్ […]
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద. ఈ సినిమాను ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శీను తెరకేక్కించారు.పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా లో యంగ్ సెన్సేషన్ శ్రీలీల మరియు బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాలో శ్రీకాంత్, శరత్ లోహితస్వ, దగ్గుబాటి రాజా, ప్రిన్స్, ప్రభాకర్, గౌతమి మరియు ఇంద్రజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ట్రైలర్ తో విడుదలకు ముందే హైప్ సొంతం చేసుకున్న స్కంద […]
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `టైగర్ నాగేశ్వరరావు` దసరా కానుకగా అక్టోబర్ 20 న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని రూపొందించారు.ఎంతో గ్రాండ్ గా విడుదలై ఈ చిత్రం నెగటివ్ టాక్‌ని తెచ్చుకుంది. అయితే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, రవితేజ పాత్ర […]
కృతి శెట్టి ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.`ఉప్పెన`సినిమా తో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయింది.ఇందులో బేబమ్మగా కృతి రచ్చ చేసింది. ప్రేమ కోసం తండ్రిని ఎదురించే అమ్మాయిగా కనిపించి ఎంతగానో ఆకట్టుకుంది. `ఉప్పెన` బ్లాక్ బస్టర్‌తో కృతి శెట్టి ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయింది.ఉప్పెన సినిమా తో అందరి ప్రశంసలందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత సరైనా ప్రాజెక్ట్ లు ఎంచుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఒక్కసారిగా వచ్చిన ఊహించని క్రేజ్‌కి కన్‌ప్యూజ్ […]
సౌత్ స్టార్ హీరోయిన్ నిత్యమీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిత్య మీనన్ చేసే సినిమాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి మరి.సింగర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి..కెరీర్ బిగినింగ్ నుంచి కొన్ని నియమాలతో లోబడే ఆమె సినిమాలు చేస్తూ వస్తుంది.నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకోని వరుస హిట్స్ తో దూసుకుపోతుంది నిత్యమీనన్. గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేయకూడదని ఆమె […]
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సూపర్ క్రేజ్ అందుకున్న నటి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బాలీవుడ్ నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమెఆ తరువాత హాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు.హాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా స్థిరపడిన ప్రియాంక చోప్రా పలు సినిమాలు వెబ్ సిరీస్లో చేస్తూ మెప్పిస్తుంది.. ఇక ఈమె అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ దంపతులకు మాల్టీ మేరీ అనే […]
బాలీవుడ్ లో సింగం సిరీస్ తో దర్శకుడు రోహిత్ శెట్టి వరుసగా సూపర్ హిట్‍లు కొట్టారు. ఇప్పుడు పోలీస్ నేపథ్యంలో సాగే పవర్ ఫుల్ స్టోరీతోనే ఆయన ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.రోహిత్ శెట్టి క్రియేషన్‍లో ప్రస్తుతం ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ రూపొందుతోంది. భారీ స్థాయిలో ఈ సిరీస్ ఉండనుందని తెలుస్తుంది.. ఈ సిరీస్‍కు రోహిత్ శెట్టి, సుశ్వాంత్ ప్రకాశ్ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ‘ఇండియన్ పోలీస్ […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రాధ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు.మెగాస్టార్ చిరంజీవి సరసన అధిక చిత్రాల్లో నటించి రాధ స్టార్ బ్యూటీగా వెలుగు వెలిగింది..అలాగే రాధ కుమార్తె కార్తీక నైర్ కూడా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది..టాలీవుడ్ లో కార్తీక నాగ చైతన్య సరసన జోష్ చిత్రంతో హీరోయిన్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. అలాగే తమిళంలో కూడా పలు చిత్రాల్లో నటించింది కార్తీక. రంగం చిత్రంతో ఈ భామ బిగ్గెస్ట్ […]
తెలుగు ప్రేక్షకులు అదిరిపోయే హారర్ మూవీస్ ఎప్పుడు ఆదరిస్తూ వుంటారు. అయితే మొదటి నుంచి హారర్ జోనర్ చిత్రాలకు పెట్టింది పేరు హాలీవుడ్ ఇండస్ట్రీ..ప్రముఖ హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి అనేక హార్రర్ సినిమాలు వచ్చాయి. వాటిలో ది కంజూరింగ్, అనాబెల్లె, ఈవిల్ డెడ్, లైట్స్ అవుట్ వంటి ఫ్రాంచైజీస్‌కు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ సంస్థ నుంచి 2018లో వచ్చిన మరో క్రేజీ హారర్ థ్రిల్లర్ ది నన్. […]
మాస్ మహారాజా రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్టుపురం పేరు మోసిన దొంగ నాగేశ్వర రావు బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ గజదొంగగా నటించాడు..వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2 సినిమాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. మూవీ విడుదల కు ముందు వచ్చిన ట్రైలర్‌కు […]