తమన్నా భాటియా ఈ భామ కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే. ‘హ్యాపీ డేస్’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్న తమన్నా అప్పటి నుంచి వరుస చిత్రాలతో అలరిస్తూనే వుంది.. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తమన్నా తనదైన నటనతో ఇప్పటికి రానిస్తూనే వుంది.. తెలుగుతో కాకుండా తమిళం మరియు హిందీలోనూ తన సత్తా చాటింది. అగ్రహీరోలతో […]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గత ఏడాది విక్రమ్ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ లియో.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మొదటి నుంచే భారీ బజ్ క్రియేట్ అయింది.దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గురువారం థియేటర్లలోకి వచ్చేసింది లియో సినిమా.విజయ్ లియో సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 కోట్ల […]
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరావు.ఈ సినిమా నేడు గ్రాండ్ గా రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. టైగర్ నాగేశ్వరావు పాత్రలో రవితేజ జీవించాడని చెప్పొచ్చు.పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయిన ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుంది. వరుస సక్సెస్ లతో రవితేజ దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే రవితేజ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రానించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా రవితేజ నిర్మించిన చిన్న […]
హాట్ బ్యూటీ ఇషా గుప్తా సోషల్ మీడియా లో నిత్యం తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇషా గుప్తా తన బోల్డ్ ఫోటో షూట్స్ తో యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ భామ తన గ్లామర్ తో యూత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఇషా గుప్తా అందాల ఆరబోత అరాచకం అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఇషా గుప్తా టెంప్టింగ్ ఫోజులు […]
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తాజాగా నటించిన సినిమా మార్క్ ఆంటోనీ.. ఈ సినిమా థియేటర్ లోను అలాగే ఓటీటీ లో కూడా సూపర్ హిట్ అయింది.హీరో విశాల్ మార్క్ ఆంటోనీ సూపర్ సక్సెస్‌ను ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాడు.ప్రస్తుతం విశాల్ తన 34 సినిమా తో బిజీగా ఉన్నాడు. మేకర్స్ ఇప్పటికే విశాల్ 34 అనౌన్స్ మెంట్ పోస్టర్‌ను షేర్ చేయగా.. చుట్టూ గన్స్, కత్తులు కనిపిస్తూ.. మధ్యలో స్టెతస్కోప్ ఉన్న లుక్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కాగా […]
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరావు.ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.1970ల్లో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో రూపొందింది ఈ చిత్రం. ముందుగా ఈ సినిమా కథను బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు వినిపించారట దర్శకుడు వంశీ. కానీ, ఈ కాంబో మాత్రం సెట్ కాలేదు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించాలని ప్రయత్నించినా కుదర్లేదు. దాంతో, వంశీ.. రవితేజ ను కలిసి స్టోరీ వినిపించగా […]
నటసింహం బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా నేడు ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. విడుదల అయిన మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతోంది.ఈసినిమాలో బాలయ్య ఎంతో కొత్తగా కనిపించారు.సరికొత్త బాలయ్య ను చూసి ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది.అయితే శ్రీలీల తాజాగా ఈసినిమాకు సబంధించిన షాకింగ్ విషయాన్ని తెలియజేసింది.. బాలకృష్ణ హోస్ట్ గా.. రీసెంట్ గా అన్ స్టాపబుల్ సీజన్ […]
తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ వరుస సినిమా ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది.ఈ భామకు తెలుగులో కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి . వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధమవుతోంది.ఈ చెన్నై బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ఇప్పటికే నాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని సరసన ‘గ్యాంగ్ లీడ్ర్’ చిత్రంలో ఈ భామ హీరోయిన్ గా నటించి మెప్పించింది. తన క్యూట్ లుక్స్ తో అద్భుతమైన […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో గ్లోబల్ వైడ్ గా తన రేంజ్ పెంచుకున్నాడు.ఈ మూవీలో ప్రభాస్ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు.కానీ ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమా లు మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ మరియు కల్కీ 2898AD చిత్రాలపైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక త్వరలోనే సలార్ మూవీ […]
అభిషేక్ అగర్వాల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రముఖ నిర్మాతగా దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారు.కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా సూపర్ హిట్స్ అందుకొని మంచి ఫామ్ లో వున్నారు అభిషేక్ అగర్వాల్..తాజాగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ హీరోగా వంశీ తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 20న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ సినిమా […]