అందాల భామ పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నార్త్ కు చెందిన ఈ భామ తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించింది. హీరోయిన్ గా తన కెరీర్ టాలీవుడ్ తో నే ప్రారంభం అయింది.’మొదటి సినిమా’, ‘ప్రేమంటే ఇంతే’ మరియు ‘బాస్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ‘వేడుక’; ‘పరుగు’ మరియు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి సినిమాల్లోనూ కూడా ఈ భామ మెరిసింది.ఆ తర్వాత మలయాళం, తమిళం మరియు కన్నడ […]
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’..అక్టోబర్ 20న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే పండగకి విడుదల అయిన మిగిలిన చిత్రాల పోటీ వల్ల కాస్త నెమ్మదిగానే ఓపెనింగ్స్ అందుకుంది. ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు జోరు పెంచాడు..రన్ టైమ్ తగ్గించిన తర్వాత టైగర్ నాగేశ్వరరావు వసూళ్లలో వేగం పెరిగింది.. కాగా, టైగర్ నాగేశ్వరరావు సినిమా తొలి వారం వసూళ్ల గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా […]
మా ఊరి పొలిమేర.. ఈ మూవీ 2021లో నేరుగా ఓటీటీలో విడుదల అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే మా ఊరి పొలిమేర 2. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ చిత్రంలో సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను […]
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ మూవీ స్కంద ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు సిద్ధం అయింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 28వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయిన స్కంద సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. హీరో రామ్ కు ఈ సినిమా ఆశించిన విజయాన్ని ఇవ్వ లేకపోయింది. […]
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇండస్ట్రీ కి వచ్చి చాలా ఏళ్ళు అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.పలు సినిమా లలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు.హీరో గా పలు సినిమాలు చేసిన అంతగా ఆకట్టుకోలేదు. అయితే సిద్దూ ‘డీజే టిల్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీజే టిల్లు సినిమాతో సిద్దూ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ […]
శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన లేటెస్ట్ పక్కా యాక్షన్ మూవీ పెదకాపు 1.. ఈ సినిమా లో విరాట్ కర్ణ, ప్రగతి ప్రధాన పాత్ర లలో నటించారు..ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.శుక్రవారం (అక్టోబర్ 27) ఈ సినిమా ఓటీటీ లో కి వచ్చింది. అయితే సెప్టెంబర్ 29న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా కు మిక్స్డ్ టాక్ వచ్చింది.బాక్సాఫీస్ దగ్గర పెదకాపు 1 సినిమా బోల్తా పడింది. దీంతో […]
ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలు ఎంతో హాట్ టాపిక్ గా మారాయి..మరో 5 నెలల లో ఎన్నికలు ఉండటంతో అధికార పక్షం, ప్రతి పక్షం ఎన్నికలకు వ్యూహ రచనలు చేస్తున్నాయి.. అలాగే ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వున్నారు.. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం యాత్ర 2..కాగా 2018లో విడుదల అయిన యాత్ర సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ […]
చిన్న సినిమా గా విడుదలయి అద్భుత విజయం సాధించిన మూవీస్‌లో మ్యాడ్ మూవీ ఒకటి. ఇంజినీరింగ్ కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రివ్యూలు కూడా ఎంతో పాజిటివ్ గా వచ్చాయి. మ్యాడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఎన్టీఆర్ బావ మరిది అయిన నార్నే నితిన్ మ్యాడ్ మూవీ తోనే సినీ ఇండస్ట్రీకి […]
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్ ఈ సినిమా ను ప్రముఖ దర్శకుడు పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు.తంగలాన్ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై మరింత ఆసక్తి పెంచేస్తుంది.వరుస సినిమాలతో అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించే పనిలో ఫుల్ బిజీ గా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్. తమిళ్ అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యం లో వస్తోన్న తంగలాన్ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.చాలా రోజులుగా ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సినిమాపై ఇప్పుడు కొత్త బజ్ క్రియేటైంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి…ఈ భారీ బడ్జెట్ మూవీ.. మొదట్లో భారీగా వసూళ్లు సాధిస్తుందన్న నమ్మకంతో ఈ సినిమా హక్కులు కూడా భారీ […]