అందాల భామ పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నార్త్ కు చెందిన ఈ భామ తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించింది. హీరోయిన్ గా తన కెరీర్ టాలీవుడ్ తో నే ప్రారంభం అయింది.’మొదటి సినిమా’, ‘ప్రేమంటే ఇంతే’ మరియు ‘బాస్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ‘వేడుక’; ‘పరుగు’ మరియు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ వంటి సినిమాల్లోనూ కూడా ఈ భామ మెరిసింది.ఆ తర్వాత మలయాళం, తమిళం మరియు కన్నడ చిత్రాల్లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ‘బాస్’ మూవీcతో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ భామ తెలుగు సినిమాల్లో ఎప్పుడూ కనిపిస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. పూనమ్ బజ్వా నెట్టింట మాత్రం నిత్యం యాక్టివ్ గా నే కనిపిస్తుంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానుల తో పంచుకుంటూ ఉంటుంది.అలాగే మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట అందాల విందు చేస్తుంది .
తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను ఈ భామ షేర్ చేసుకుంది.బాల్కానీలో బ్లాక్ ఔట్ ఫిట్ లో కనిపించి హాట్ అందాల తో మతిపోగొడుతుంది.బిగుతైన మినీ డ్రెస్ లో పూనమ్ బజ్వా థైస్ షో తో రెచ్చగొట్టింది.ఘాటైనా పరువాల ప్రదర్శనతో.. హార్ట్ బీట్ పెంచేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. కవ్వింపు పోజులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది . ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..తన గ్లామర్, ఫిట్ నెస్ విషయంలో ఈ ముద్దుగుమ్మ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. చూడటానికి బొద్దుగా కనిపించినా.. ప్రతి రోజూ యోగా చేస్తుంటుంది. హెల్త్ విషయంలో పాటించాల్సిన అన్ని నియమాల్ని పాటిస్తు ఎప్పుడూ హెల్తీ గా ఉంటుంది…ప్రస్తుతం ఈ భామ తెలుగు లో కూడా వరుస సినిమాలు చేసేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంది..మరి ఈ భామకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి..