బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డంకీ.. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.షారుఖ్ ఖాన్ తాజాగా జవాన్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. జవాన్ సినిమా చూసి షారుఖ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.. తాను కూడా జవాన్ సినిమా సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తూ డంకీ సినిమా తో మరో సారి ఎంటర్‌టైన్ చేసేందుకు వస్తున్నాడు..షారుఖ్‌ఖాన్ […]
మ్యాడ్ మూవీ.. రీసెంట్ గా విడుదలయిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది..ఈ ఫన్ టాస్టిక్ ఎంటర్‌టైనర్ ను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది.మ్యాడ్ మూవీతో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరిప్రియారెడ్డి, అనంతిక మరియు గోపికా […]
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ కీడా కోలా.. ఈ మూవీ నవంబర్ 3 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కీడా కోలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్ గా నిర్వహించింది. ఈ ఈవెంట్ కు స్టార్ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చాడు..కీడా కోలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ కథపై ఆసక్తికర […]
హీరో సిద్ధార్థ్ మరియు హీరోయిన్ అదితి రావ్ హైదరీ వీరిద్దరూ రిలేషన్ లో వున్న విషయం తెలిసిందే.. తాజాగా దర్శకుడు అజయ్ భూపతి వీళ్ల రిలేషన్‌షిప్ పై చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సిద్ధార్థ్, అదితి నటించిన మహా సముద్రం సినిమాను అజయ్ భూపతియే డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆ సినిమా నుంచే సిద్ధార్థ్, అదితి మధ్య ఏదో నడుస్తోందన్న రూమర్స్ మొదలయ్యాయి. వీళ్లు తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ను బయట […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నారు..పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ . ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నారు..ఇప్పటికే హంగ్రీ చీతా హ్యాష్ టాగ్ తో ఓజీ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది..ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. […]
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్.. ఈ సినిమా అక్టోబర్ 27 న విడుదల అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను తమిళ్ మూవీ మండేలా సినిమాకు రీమేక్ గా నూతన దర్శకురాలు పూజ కొల్లూరు తెరకెక్కించారు.ఈ చిత్రంలో వి.కె.నరేశ్, వెంకటేశ్ మహా, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ఓటు విలువ గురించి తెలియజేస్తూ సమాజానికి ఓ మంచి మెసేజ్ ఇచ్చారు. తాజాగా […]
సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మా ఊరి పొలిమేర 2 డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ హార్రర్ థ్రిల్లర్ మూవీ నవంబర్ 3 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.. ఈ సినిమా మా ఊరి పొలిమేర పార్టు 1కు కొనసాగింపుగా వస్తోంది..విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది.తాజాగా ప్రీ రిలీజ్ […]
గతంలో భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన దేశం లో తీవ్ర విషాదాన్ని నింపింది.. 1984 డిసెంబర్ 3 వ తేదీన జరిగిన ఈ గ్యాస్ లీకేజీ వేలాది మంది ప్రాణాలను బలిగొంది.అత్యంత మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటన ఆధారంగా ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది.. ‘ది రైల్వే మెన్’ పేరుతో ఈ వెబ్ సిరీస్ వస్తోంది. మాధవన్, కేకే మీనన్, బాబిల్ ఖాన్ మరియు దివ్యేందు ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. […]
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాను డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్టు గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఆ రోజున మరిన్ని సినిమాలు పోటీలోకి రావటంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్‍పై కన్ఫ్యూషన్ ఏర్పడింది.. ఈ నేపథ్యంలో నేడు (అక్టోబర్ 29) […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. షారుఖ్‌ఖాన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.హిందీతో పాటు తెలుగు,తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ సంబంధించిన ప్రకటన ఆదివారం లేదా సోమవారం అధికారికంగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.. జవాన్ మూవీకి సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా […]