Polimera 3 : స్టార్ హీరోలతో తెరకెక్కబోతున్న పొలిమేర 3 మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా ఊరి పొలిమేర.. ఈ మూవీ 2021లో నేరుగా ఓటీటీలో విడుదల అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే మా ఊరి పొలిమేర 2. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ చిత్రంలో సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను మరియు అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.మా ఊరి పొలిమేర చిత్రాన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకొచ్చిన నిర్మాతలు దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన మా ఊరి పొలిమేర 2 సినిమాను మాత్రం థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇది వరకే మేకర్స్ ప్రకటించారు..ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి.
మొదటి పార్టు కంటే రెండో పార్ట్ మరింత భయంకరంగా ఉంటుందని ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ వాసు తెలిపారు.అయితే, ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్, సినిమాటిక్ యూనివర్స్ ల ట్రెండ్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు పొలిమేర సినిమాను ఫ్రాంచైజీలుగా ముందుకు తీసుకెళ్దామని మేకర్స్ భావిస్తున్నారట. తాజాగా దీనికి సంబంధించి డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటి పార్ట్ కంటే సెకండ్ పార్ట్ పది రెట్లు థ్రిల్ ఇస్తుందని డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ తెలిపారు. అంతేకాకుండా మూడో పార్టుకు కథ రాయడం కూడా ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.” రెండవ భాగంలో లూప్ హోల్స్, బ్లాక్స్ వదిలాను. వాటిని సరిచేసుకుంటూ మూడో పార్టును కూడా రెడీ చేస్తాను” అని డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ పేర్కొన్నారు. అయితే, మూడో పార్ట్ మరింత పెద్ద స్థాయిలో ఉంటుందని, అందులో స్టార్ హీరోలను కూడా యాడ్ చేస్తానని డైరెక్టర్ చెప్పినట్లుగా తెలుస్తుంది.
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
- Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
- Congress Disciplinary Action: కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
తాజావార్తలు
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
-
Romanchakam Overseas Review : రోమాంచకం ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!