జబర్దస్త్ నటి రీతూ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ మొదట సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది..ఆ తర్వాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.జబర్దస్త్ లో హైపర్ ఆది స్కిట్ లో చేయడంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది రీతూ చౌదరి. ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయింది.. ఇది ఇలా ఉంటే ఇటీవల రీతూ […]
తమిళ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జపాన్’ ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి.. టైటిల్ ద్వారానే ఈ చిత్రానికి ఆరంభం నుంచి ఫుల్ బజ్ ఏర్పడింది.ఫస్ట్ లుక్, టీజర్ తర్వాత అంచనాలు భారీగా పెరిగాయి. క్రైమ్ కామెడీ మూవీగా రూపొందుతున్న ‘జపాన్’ సినిమాలో దొంగ పాత్రను కార్తీ పోషించారు. రాజు మురుగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కాగా, జపాన్ సినిమా ట్రైలర్ నేడు (అక్టోబర్ 28) రిలీజ్ అయింది. ఈ […]
సినీ ఇండస్ట్రీ లో ఏ హీరోయిన్ కి అయినా కూడా రెండు, మూడు సినిమాలు ప్లాప్స్ వస్తే ఆ హీరోయిన్ ను దర్శక నిర్మాతలు అంతగా పట్టించుకోరు. కానీ కొందరి హీరోయిన్స్ కు మాత్రం ఫ్లాపులు ఎన్నొచ్చిన కూడా అవకాశాలు వరుసగా వస్తూ ఉంటాయి..అలాంటి హీరోయిన్స్ జాబితా కు చెందిందే బాంబే బ్యూటీ సాక్షీ వైద్య. ఏజెంట్ మూవీతో ఈ బ్యూటీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. నిజానికి సాక్షి అనుకోకుండా హీరోయిన్ అయింది.. దర్శకుడు సురేందర్ […]
టాలీవుడ్ హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..సపోర్టింగ్ యాక్టర్ స్థాయి నుంచి హీరో గా ఎదిగాడు సుహాస్..’కలర్ ఫోటో’ సినిమా తో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు..ఈ సినిమా లో సుహాస్ నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి.. ఈ సినిమా తరువాత సుహాస్ హీరో గా చేసిన సినిమా రైటర్ పద్మభూషణ్.. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.. దీనితో సుహాస్ వరుస గా రెండు విజయాలు […]
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలోని టస్కానీలో నవంబర్ 1వ తేదీన గ్రాండ్‍గా జరగనుంది.ఈ పెళ్లి వేడుకకు కొణిదెల మరియు అల్లు కుటుంబ సభ్యులు అందరూ హాజరుకానున్నారు.. మెగా, అల్లు హీరోలు వారి కుటుంబ సభ్యులతో వివాహ వేడుకల్లో పాల్గొనబోతున్నారు.ఇప్పటికే కొణిదెల, అల్లు కుటుంబాల్లో వివాహ సంబరాలు జోరుగా సాగుతున్నాయి. వరుణ్, లావణ్య పెళ్లికి హాజరయ్యేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు (అక్టోబర్ 28) ఇటలీకి బయలుదేరారు.అల్లు అర్జున్ కుటుంబ […]
‘కీడాకోలా’.. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీపై ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి నెలకొంది… ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ నగరానికి ఏమైంది చిత్రం తర్వాత డైరెక్షన్‍కు ఐదేళ్ల గ్యాప్ తీసుకొని మరీ తరుణ్ ఈ సినిమాను రూపొందించారు. దీంతో ‘కీడాకోలా’పై అంచనాలు భారీ గానే ఉన్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత ఇది కూడా క్రేజీ మూవీగా ఉండనుందని తెలుస్తుంది.. ఇదిలా ఉంటే , కీడాకోలా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ […]
బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ జవాన్..థియేటర్స్ లో సెప్టెంబర్ 7 న గ్రాండ్ గా విడుదల అయి సూపర్‌హిట్‌గా నిలిచి రికార్డులు సృష్టిస్తుంది.. 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికీ పలు థియేటర్స్‌లో సందడి చేస్తు వసూళ్లు రాబడుతోంది.ఇప్పటి వరకు ఈ సినిమా రూ.1,145 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా దీనిపై అట్లీ ట్వీట్ చేశాడు. అలాగే బాలీవుడ్‌లో తొలి ప్రాజెక్ట్ షారుక్‌లాంటి స్టార్‌తో చేయడం నాకు ఎంతో […]
మెగాస్టార్ చిరంజీవి తన ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్‍లు,ఇండస్ట్రీ హిట్ సినిమాలలో నటించి మెప్పించారు..ఆయన సినీ ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిరంజీవి ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా ఎదిగారు..అయితే, చిరంజీవిని తొలి నాళ్లలో హీరోగా నిలబెట్టిన చిత్రం ‘ఖైదీ’.ఈ సినిమాతోనే చిరంజీవి స్టార్ హీరో స్థాయికి చేరుకున్నారు.. 1983లో విడుదల అయిన ఖైదీ అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.ఇదిలా ఉంటే […]
ప్రస్తుతం కన్నడ సినిమాలు అన్ని ఇండస్ట్రీ లలో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతున్నాయి… కేజీఎఫ్, కాంతార, చార్లీ777, విక్రాంత్ రోణ వంటి కంటెంట్ ఉన్న కథలతో వచ్చి కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇప్పుడదే తరహాలో ఈ ఏడాది మరో సినిమా తెలుగులో అద్భుత విజయం సాధించింది.ఆ సినిమానే సప్త సాగరదాచే ఎల్లో సైడ్-ఏ.. ఈ సినిమాలో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు.. అలాగే రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి హీరోయిన్ గా నటిచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 1న […]
సూపర్ స్టార్ రజనీకాంత్ గత కొన్నేళ్లుగా వరుస ప్లాఫ్‌లతో ఇబ్బంది పడుతున్నాడు..అయితే తాజాగా వచ్చిన జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అప్పటి వరకు వున్న తమిళ ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టేశారు రజనీకాంత్. నెల్సన్ దీలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ సినిమా లో రజనీతో పాటు కన్నడ స్టార్ హీరో […]