ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు గ్రిప్పింగ్ అండ్ థ్రిల్లింగ్ అంశాలతో క్రైమ్ డిటెక్టివ్ డ్రామా వెబ్ సిరీస్ పీఐ మీనా స్ట్రీమింగ్ కానుంది.. ఇందులో పరంబ్రత ఛటోపాధ్యాయ, జిష్షూసేన్ గుప్తా, తాన్యా మానిక్తలా ప్రధాన పాత్రలు పోషించారు.అలాగే వినయ్ పాఠక్, జరీనా వాహబ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ కు దేబాలోయ్ భట్టచార్య దర్శకత్వం వహించగా.. అరిందమ్ మిత్ర నిర్మాత గా వ్యవహరించారు.అనుమానాస్పద సంఘటనల వెనుక ఉన్న మిస్టరీనీ ఛేదించడానికి ఓ ప్రైవేట్ డిటెక్టివ్ అయిన […]
అక్కినేని నాగ చైతన్య రీసెంట్ గా కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాను తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించారు.. కస్టడీ సినిమా నాగ చైతన్య కెరీర్ లో మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది.. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.. కస్టడీ సినిమా ప్లాప్ అవ్వడం తో నాగ చైతన్య ప్రేక్షకులు మెచ్చే విధంగా సూపర్ హిట్ సినిమాను ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు..దీనితో తనకు గతంలో […]
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ ‘రత్తం’. డైరెక్టర్ సీఎస్ అముదన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైంది.క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్డ్స్ టాక్ అందుకుంది. ఈ సినిమా లో విజయ్ ఆంటోని నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం […]
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది..ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్ల తో దూసుకుపోతుంది… ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్ల కు పైగా గ్రాస్ కలెక్షన్ల ను భగవంత్ కేసరి సినిమా దాటేసింది. ఇంకా వసూళ్లను బాగానే రాబడుతోంది. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని బాలయ్య మార్క్ […]
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తంగలాన్.పా రంజిత్ డైరెక్షన్ లో అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని 2024 రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే తంగలాన్ సినిమా నుంచి విడుదల అయిన గ్లింప్స్‌తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. తంగలాన్ టీజర్‌ను నవంబర్ 1 న లాంఛ్ చేస్తున్నట్టు […]
నందమూరి నాటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు… గత ఏడాది బాలయ్య అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ విజయం అందుకున్నాడు..ఆఖండ సినిమాకి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిని దాటుకొని ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది.. అలాగే బాలయ్య ఈ ఏడాది ఆరంభంలో వీరసింహారెడ్డి సినిమా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు… గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. రీసెంట్ గా దసరా […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది..అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. అయితే మూవీ రన్‌టైమ్‌పై సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త తెగ వైరల్ అవుతుంది యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీ మూడు గంటల ముప్పై నిమిషాల […]
నభా నటేష్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నన్ను దోచుకుందువటే చిత్రంతో నభా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అనంతరం రవిబాబు తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం అదుగో లో నటించింది. తన మూడో చిత్రం ఇస్మార్ట్ శంకర్ లో రెండో హీరోయిన్ గా చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని పాత్రలో అదరగొట్టింది.. రామ్ ఎనర్జీ కి ఈ భామ పెర్ఫార్మన్స్ తోడైయి సినిమా సూపర్ హిట్ అయింది.. కానీ ఆ తరువాత ఈ భామ […]
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.’హాయ్ నాన్న’ సినిమాకు మ్యూజిక్‍తోనే హైప్ తీసుకొచ్చేందుకు మేకర్స్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.అందుకే మూవీ రిలీజ్‍కు చాలా రోజుల ముందు నుంచే పాటలను వరుసగా రిలీజ్ చేస్తున్నారు.. మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ హేషమ్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా హాయ్ నాన్న సినిమా నుంచి మూడో పాట రిలీజ్‍కు […]
టాలీవుడ్ సీనియర్ హీరో హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తం గా గ్రాండ్ గా విడుదల కానుంది.విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ..ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు మేకర్స్..వెంకటేశ్ 75వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ చిత్రానికి హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో […]