ఆర్‌ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పాయల్ రాజ్‌పుత్ ఆ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి కాంబినేషన్ లో మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యింది..వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ సినిమా “మంగళవారం”.. ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది..ట్రైలర్ విడుదల అయ్యాక ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి.. అసలు మంగళవారం ఏం జరిగిందన్న క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయింది. ఇక మహాసముద్రం సినిమా […]
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని తన తరువాత సినిమాను కొత్త దర్శకుడి తో చేస్తున్నాడు. నాని నటిస్తున్న హాయ్ నాన్న మూవీ తన కెరీర్ లో 30 వ మూవీ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.టాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఈ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి […]
టైగర్ మూవీ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఓ సెపరేట్ ట్రెండ్ ను సెట్ చేసాయి..ఇదే జోనర్ లో ఇప్పుడు టైగర్ 3 సినిమా రాబోతుంది. మనీశ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ మరియు ట్రైలర్‌లను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది… ఇదిలా ఉంటే.. తాజాగా […]
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శీను తెరకెక్కించారు. దీనితో ముందు నుంచే సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..హై ఓల్టేజ్ యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అంశాలతో బోయపాటి మార్క్ తో స్కంద తెరకెక్కింది. స్కంద సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి భారీ దాదాపుగా రూ. 50 కోట్ల బడ్జెట్‍తో నిర్మించారు. రెండు గంటల 47 నిమిషాల నిడివి […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22 న క్రిస్మస్ కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు ఆరేళ్లుగా మరో భారీ హిట్ కోసం ప్రభాస్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. దీనితో తాజా సినిమా సలార్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.సలార్ పై హైప్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు..ముఖ్యంగా నార్త్ లో సలార్ […]
సత్యం రాజేశ్ , కామాక్షి భాస్కర్ల మరియు బాలాదిత్య ప్రధాన పాత్ర ల్లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మా ఊరి పొలిమేర 2.. ఈ మూవీ నవంబర్ 3 న అనగా ఈ శుక్రవారం రిలీజ్ కానున్న నేపథ్యం లో ఈ సినిమా లో కీలక పాత్ర పోషించిన సత్యం రాజేష్ కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు.ఈ సినిమా లో తాను ఓ సీన్ లో నగ్నం గా నటించినట్లు ఆయన చెప్పుకొచ్చారు… పొలిమేర 1 కంటే […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రంలో సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార షారుఖ్ సరసన హీరోయిన్ గా నటించింది..ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తండ్రి కొడుకులు గా రెండు పాత్ర లలో నటించాడు..రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌లో షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాతో అటు అట్లీ, నయనతార ఇద్దరూ బాలీవుడ్‍కు […]
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. హాయ్ నాన్న సినిమా నాని సినీ కెరీర్ లో 30 వ సినిమా గా తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఈ సినిమాలో ముఖ్య […]
నేహా శెట్టి.. ఈ యంగ్ బ్యూటీ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు..ఈ భామ వరుస చిత్రాల లో నటిస్తూ టాలీవుడ్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘బెదురులంక 2012’, ‘రూల్స్ రంజన్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ప్రస్తుతం ‘రూల్స్ రంజన్’ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు నేహాశెట్టి […]
సత్యం రాజేశ్ , కామాక్షి భాస్కర్ల మరియు బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మా ఊరి పొలిమేర 2.. ఈ మూవీ నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కానుంది. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ హార్రర్ థ్రిల్లర్ మా ఊరి పొలిమేర సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది.ఇటీవలే హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను […]