కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది.తొలి రోజు నుంచే లియోకు మిశ్రమ స్పందన వచ్చినా కూడా కలెక్షన్ల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు.లియో మూవీలో విజయ్ సరసన త్రిష కృష్ణన్ నటించగా.. సంజయ్ దత్, అర్జున్, మడోన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ మేనన్ […]
రీతూ చౌదరి ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..జబర్దస్త్ కామెడీ షో తో బాగా పాపులారిటి తెచ్చుకుంది..జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తనదైన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది రీతూ చౌదరీ.అలాగే కామెడీ తో పాటు తన గ్లామరస్ లుక్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది రీతూ చౌదరి.ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను మరియు వీడియోలను కూడా […]
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం ‘భగవంత్ కేసరి’.యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.. ఇక విడుదలైన మొదటి రోజు నుంచి నేటి వరకు కలెక్షన్ల విషయంలో బాలయ్య జోరు చూపించాడు… తాజాగా భగవంత్ కేసరి 15 రోజుల వరల్డ్‌వైడ్‌గా రూ.135.73 కోట్లు వసూళ్లు రాబట్టింది. మూడో వారంలో కూడా పలు ప్రాంతాల్లో ప్రేక్షకులతో థియేటర్స్ సందడిగా మారింది.. ఇదిలా […]
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’.. ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. యువ దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటిస్తున్నారు. పాటలతోనే ‘హాయ్ నాన్న’ సినిమాకు మంచి క్రేజ్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన రెండు పాటలు బాగా పాపులర్ కాగా.. అమ్మాడి అనే మూడో పాటను మేకర్స్ నవంబర్ 4 న […]
బాలీవుడ్ నటుడు ఇషాన్ ఖట్టర్ మరియు నటి మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా పిప్పా ఈ సినిమా 1971 ఇండియా – పాకిస్థాన్ యుద్ధం ఆధారంగా తెరకెక్కింది.ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ కు భారత్ సహకరించింది. ఈ పిప్పా చిత్రంలో కెప్టెన్ బలరామ్ మెహతా పాత్రలో ఇషాన్ నటించారు. ఈ చిత్రాన్ని రాజా కృష్ణ మీనన్ దర్శకత్వం వహించారు. ఇటీవలే వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. తాజాగా పిప్పా మూవీ ఓటీటీ […]
చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది హీరో హీరోయిన్ లు గా మారి వరుసగా సినిమాలు చేస్తూ వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలో రీసెంట్ గా చాలామంది కమెడియన్లు హీరోలుగా మారిపోతున్నారు.ప్రస్తుతం వైవా హర్ష కూడా సుందరం మాస్టారు అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇలాంటి సమయంలో కమెడియన్లు కూడా హీరోలుగా చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు ను తెచ్చు కుంటున్నారు. ఇక ఇది ఇలా […]
తరుణ్ భాస్కర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో తరుణ్ భాస్కర్ మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు.. ఈ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘కీడా కోలా’.. ఈ సినిమా లో బ్రహ్మనందం, చైతన్య రావు మరియు రాగ్ మయుర్ ప్రధాన పాత్రల్లో నటించారు.సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నగరానికి […]
అనసూయ భరద్వాజ్ .. జబర్దస్త్ షో తో యాంకర్‌గా ఫుల్ పాపులర్ అయ్యారు. టాప్ యాంకర్ గా ఎంతగానో మెప్పించారు..అయితే, ఆమె ప్రస్తుతం యాంకరింగ్‍కు గుడ్‍బై చెప్పి సినిమాలపైనే పూర్తి దృష్టి సారించారు.పలు సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ఎంతగానో మెప్పిస్తున్నారు. అయితే, కెరీర్ మొదట్లో తనకు హీరోయిన్‍గా అవకాశాలు ఎందుకు రాలేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ చెప్పుకొచ్చారు… హీరోయిన్ అవకాశాలను తాను ఎందుకు కోల్పోయిందో కూడా వివరించారు. అత్తారింటికి దారేది సినిమా విషయంలో దర్శకుడు […]
స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ది రోడ్. నెల రోజుల క్రితం థియేటర్లలో రిలీజై న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.ఈ థ్రిల్లర్ మూవీ వచ్చే శుక్రవారం (నవంబర్ 10) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా తమిళం ఓటీటీ ప్రకటించింది.. సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది..త్రిష నటించిన ది రోడ్ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీని అరుణ్ వశీగరన్ […]
టాలీవుడ్‌లోని టాప్ కమెడియన్ గా, హీరోగా రానించి తర్వాత విలన్ పాత్రలలో మెప్పిస్తున్నారు సునీల్.. తాజాగా మరో నెగటివ్ రోల్ ను అంగీకరించాడు. ఈసారి అతడు విలన్ గా కన్నడ ఇండస్ట్రీ లోకి అడుగు పెడుతున్నాడు.కిచ్చా సుదీప్ నటిస్తున్న మ్యాక్స్ మూవీ లో సునీల్ విలన్ గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే పుష్ప, జైలర్ లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించిన సునీల్ కు.. ఇప్పుడు శాండల్‌వుడ్ నుంచి పిలుపు రావడం గమనార్హం. కిచ్చా సుదీప్ నటిస్తున్న […]