Double Ismart : ఆ పాత్ర కోసం సంజయ్ దత్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర కోసం మున్నాభాయ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది..తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంజయ్ దత్ ఏకంగా రూ.6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడన్న వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. కేజీఎఫ్ చాఫ్టర్ 2 తర్వాత సంజయ్ దత్ మార్కెట్ పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ దత్ డబుల్ ఇస్మార్ట్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
పూరీ కనెక్ట్స్ బ్యానర్ డబుల్ ఇస్మార్ట్ ఈజ్ బ్యాక్.. అంటూ ఇటీవలే రామ్ సెట్స్‌లో సెల్ఫీ తీసుకుంటున్న స్టిల్‌ను షేర్ చేసింది . ముంబైలో ఈ చిత్ర షూటింగ్ కొనసాగుతుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. 2024 మార్చి 8న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.. అంటూ ట్వీట్ చేసింది. రామ్ సిక్స్ ప్యాక్ బాడీలో కనిపిస్తున్న ఈ లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇస్మార్ట్ ఈజ్ బ్యాక్.. ఈ సారి డబుల్ ఇంపాక్ట్.. అంటూ శక్తిమంతమైన త్రిశూలం బ్యాక్ డ్రాప్‌లో మంటలు కనిపిస్తున్న లుక్‌తో ఈ సినిమాలో డబుల్ ఎంటర్‌టైన్ మెంట్ అందించబోతున్నట్టు పూరీ తెలియజేశారు.. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు..ఇస్మార్ట్ శంకర్ మూవీ కి మణిశర్మ అందించిన మ్యూజిక్ చాట్ బస్టర్ అయింది.. మరి డబల్ ఇస్మార్ట్ కు అంతకు మించి ఆల్బమ్ ఉండనున్నట్లు సమాచారం.
Also Read
- Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
- Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
- Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
-
Putin: ఐరోపాతో ఘర్షణ కోరడం లేదు.. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమేనన్న పుతిన్
-
Maharashtra: మహారాష్ట్రలో కరవు ఛాయలు.. 265 తాలూకాలు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటన
-
Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
-
Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?