Keedaa Cola :మూవీ లవర్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించిన కీడా కోలా టీం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కీడా కోలా.. రీసెంట్ గా విడుదల అయిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుంది..ఈ సినిమా ను యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తెరకెక్కించారు. అలాగే తాను కూడా ఓ కీలక పాత్ర పోషించాడు.ఈ సినిమా లో చైతన్య రావు, మయూర్ రాగ్, జీవన్, బ్రహ్మానందం, జీవన్, రఘురామ్, విష్ణు మరియు రవీంద్ర విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు… విజి సైన్మా ప్రొడక్షన్ బ్యానర్ పై కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్ మరియు ఉపేంద్ర వర్మ కీడా కోలా ను నిర్మించారు.ఈ సినిమా కు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు..కీడా కోలా మూవీ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తుంది.. ఇదిలా ఉంటే కీడా కోలా మూవీ టీమ్ మూవీ లవర్స్ కు బంపరాఫర్ ప్రకటించింది. తమ టికెట్ మల్టీప్లెక్స్‌లో రూ. 112 కే పొందవచ్చని వెల్లడించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌ల్లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటు లో ఉందనుందని సూచించింది.
బుధవారం (నవంబర్ 8) నుంచి శుక్రవారం (నవంబర్ 10) వరకు మూడు రోజుల పాటు ఆ స్పెషల్ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చునని చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే ఈ ఆఫర్‌లో షరతులు వర్తిస్తాయని నిబంధనలు విధించింది. రెక్లైనర్స్‌కు ఈ ఆఫర్ వర్తించదని కూడా సూచించింది. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి ఫీల్ గుడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ కీడా కోలా సినిమాను క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందించారు.ఈమూవీకి దగ్గుబాటి రానా సమర్పకుడి గా వ్యవహరించడంతో సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది..అయితే మరికొంతమంది జనాలకు ఈ సినిమాను అందించాలనే ఉద్దేశంతో కీడా కోల్ టీమ్ రూ.112 లకే మల్టీప్లెక్స్ టికెట్ ఆఫర్ ను ప్రకటించింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!