Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Payal Rajput That Film Remains A Bad Experience In My Career

Payal Rajput : నా కెరీర్ లో ఆ సినిమా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గా మిగిలిపోయింది…

NTV Telugu Twitter
Published Date :November 8, 2023 , 3:32 pm
By Murali Krishna
Payal Rajput : నా కెరీర్ లో ఆ సినిమా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గా మిగిలిపోయింది…
  • Follow Us :
  • google news
  • dailyhunt

పాయల్ రాజ్ పుత్..తెలుగులో ఈ భామ ఆర్ఎక్స్ 100 సినిమా తో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ ను దక్కించుకుంది.. ఆ సినిమా తరువాత  తెలుగులో డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్‌మార్‌ఖాన్ మరియు జిన్నాతో పాటు తెలుగులో చాలా సినిమా లు చేసింది పాయల్ రాజ్‌పుత్‌. కానీ ఆ సినిమాలన్నీఅంతగా ఆకట్టుకోలేకపోయాయి ఇండస్ట్రీలో తనకు గైడెన్స్ ఇచ్చేవారు ఎవరూ లేరని, అందువల్లే ఆర్ఎక్స్ 100 తర్వాత సినిమాల ఎంపికలో కొన్ని పొరపాట్లు జరిగాయని, తనకు సరైన విజయాలు దక్కకపోవడానికి అది కూడా ఓ కారణమని పాయల్‌ రాజ్‌పుత్ చెప్పింది. సినిమా కథ అందులోని పాత్ర తన మనసుకు నచ్చితేనే సినిమాను అంగీకరించాలని ఫిక్స్ అయినట్లు ఆమె తెలిపింది.ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం.. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పైనే పాయల్ రాజ్‌పుత్ బోలెడు ఆశలు పెట్టుకున్నది. కాగా మంగళవారం సినిమాతో పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఈ భామ ఎంట్రీ ఇస్తోంది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.

హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ మూవీ నవంబర్ 17న రిలీజ్ కాబోతోంది.మంగళవారం సినిమాలో బోల్డ్ డీ గ్లామర్ లుక్‌లో పాయల్ రాజ్‌పుత్ కనిపించబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న పాయల్ రాజ్‌పుత్ వెంకీ మామ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.తన సినీ కెరీర్‌లో వెంకీ మామ మూవీ ఓ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌గా మిగిలిందని హీరోయిన్‌ పాయల్ రాజ్‌పుత్ చెప్పింది.వెంకీ మామలో తన వయసుకు మించిన పాత్రను చేశానని, ఆ సినిమాలో తన లుక్ అసలు బాగోదని పాయల్ రాజ్‌పుత్ చెప్పింది. వెంకటేష్ లాంటి స్టార్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కావడంతో క్యారెక్టర్ నచ్చకపోయినా కూడా సినిమా చేశానని చెప్పింది.ఆ సినిమాలో నటించినందుకు రిగ్రేట్‌గా ఫీలయ్యానని, వెంకీ మామ ఓ అనుభవ పాఠంగా తన కెరీర్‌లో నిలిచిపోయిందని పాయల్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది.. అయితే వెంకీ మామ సినిమాలో వెంకటేష్‌, నాగచైతన్య హీరోలుగా నటించారు. బాబీ దర్శకత్వంలో 2019 లో విడుదలయిన ఈ మూవీ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #mangalavaaram
  • Ajay Bhupathi
  • Payal Rajput
  • Venky Mama

తాజావార్తలు

  • Multi Level Parking : ఒకేసారి 72 కార్ల పార్కింగ్.. కేబీఆర్ పార్క్ వద్ద కొత్త టెక్నాలజీ..

  • JC Prabhakar Reddy: మమ్మల్ని 30 రోజులు ఫ్రీగా వదిలేయండి సీఎం గారు.. వాళ్ళ సంగతి చూస్తాం..

  • Digvesh Rathi: సంచలనం.. 5 బంతుల్లో 5 వికెట్లు తీసిన LSG స్పిన్నర్.. వీడియో వైరల్

  • Suhas: అంబాజీపేట హీరోయిన్ తో మరో సినిమా

  • Ravi Teja 76: షూట్ మొదలెట్టిన రవితేజ

ట్రెండింగ్‌

  • Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions