నేహా శర్మ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకుల కు పరిచయం అయింది ఈ బీహారీ బ్యూటీ నేహా శర్మ .చిరుత సినిమా లో రిచ్ గర్ల్ గా ఆటిట్యూడ్ చూపిస్తూనే తన అందాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది..చిరుత సినిమాతో నేహా శర్మ మంచి విజయం అందుకుంది.ఈ భామ ఆ తరువాత వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’ సినిమా లో కనిపించింది.ఆ తర్వాత ఈ భామ తెలుగు సినిమాల కు దూరమైపోయింది. అయితే ఈ భామ బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించేందుకు తెలుగు సినిమాల కు దూరమైంది.. సోషల్ మీడియా లో నేహా నిత్యం యాక్టీవ్ గా ఉంటుంది.నెట్టింట ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ పెంచేస్తూ.. కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తుంది..అయితే తన ఫాలోవర్లు టాలీవుడ్ మూవీ లవర్స్‌ను సోషల్ మీడియా ద్వారా పలుకరిస్తూ ఎంతగానో ఎంటర్‌టైన్ చేస్తుంది.
ఈ భామ నేడు పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భం గా ఆమె అభిమానులు, ఫాలోవర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బర్త్ డే సందర్భం గా నేహా శర్మ బ్లూ బీచ్ వేర్‌లో తీసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండింగ్ అవుతోంది. నిత్యం ఏదో ఒక హాట్ వీడియోతో నెటిజన్ల ను ఇంప్రెస్ చేస్తూనే ఉంటుంది నేహా శర్మ . నేహా శర్మ చల్లటి వాతావరణం లో రెడ్ స్విమ్ షూట్ లో హాట్ హాట్ లుక్ లో మెస్మరైజ్ చేస్తూ రెచ్చగొట్టింది.చల్ల చల్లని ఐస్ లో కి దిగి ఐస్ బకెట్ ఛాలెంజ్ లో పాల్గొన్న విజువల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి.నేహా శర్మ ఈ ఏడాది జోగిర సారా రా రా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ప్రస్తుతం ఈ భామ బీచ్ వేర్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి..