Ananthapuram: జంతుబలులపై పోలీసులు సీరియస్ యాక్షన్.. వైసీపీ నేతలపై కేసులు..
- ఉమ్మడి అనంతపురం జిల్లాలో జంతు బలులపై పోలీసుల సీరియస్..
- బహిరంగ ప్రదేశాల్లో వేట కొడవళ్లతో జంతు బలి చేసిన వైసీపీ నేతలు..
- జంతు బలికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసిన అనంతపురం, సత్యసాయి జిల్లాల పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ananthapuram: ఉమ్మడి అనంతపురం జిల్లాలో జంతు బలులపై పోలీసుల సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వేట కొడవళ్ళతో బహిరంగ ప్రదేశాల్లో.. రాజకీయంగా ఉద్రిక్తతలు నెలకొల్పే విధంగా.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా జంతు బలి చేసిన వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని భానుకోట, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రంలో వేట కొడవళ్ళతో పొట్టేళ్ల బలి ఇచ్చారు.
Read Also: Tollywood 2025: స్టార్ పవర్ ఉన్నా కంటెంట్ లేకపోతే కష్టమే.. 2025 టాలీవుడ్ నేర్పిన పాఠం!
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
అయితే, జంతు బలి ఇచ్చి వేటకొడవళ్ళతో హంగామా సృష్టించిన వారికి పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ ను అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల పోలీసులు ఇచ్చారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రంలో వేట కొడవళ్లతో జంతు బలి చేసిన వారిని నడిరోడ్డుపై నడిపించి ఊరేగించారు. అలాగే, రాప్తాడు నియోజకవర్గం భానుకోటలో జంతు బలి చేసిన వారిని నడిరోడ్డుపై ఊరేగించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక, పలు సెక్షన్ల కింద జంతు బలికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే, జంతు సంక్షేమ చట్టాల ప్రకారం దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!