కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్స్ భారీగా వచ్చాయి.ఇదిలా ఉంటే విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దళపతి 68”. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్ మరియు జయరాం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి […]
ప్రస్తుతం ఎందరో సినీ సెలబ్రిటీలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సర్వ సాధారణం. ఇప్పటికే తమ సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చాలా మంది స్టార్ నటి నటులు తమ పొలిటికల్ జర్నీని మొదలుపెట్టారు.చాలామంది నటి నటులు ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు కూడా వెళ్లారు. మరికొందరు వివిధ పార్టీ ల్లో కొనసాగుతూ ప్రజల తరుపున తమ గొంతు వినిపిస్తున్నారు. తాజాగా ఈ గ్లామర్ ప్రపంచంలో నుంచి మరో తార తన రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టేందుకు రెడీ […]
తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు మలయాళ సినిమాల పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.2018, పద్మినీ, కాసర్ గోల్డ్ మరియు కన్నూర్ స్క్వాడ్ ఇలా ఎన్నో మలయాళ సినిమాలు తెలుగు ఓటీటీ ప్రేక్షక ఆదరణ దక్కించుకున్నాయి.అయితే ప్రతివారం ఏదో ఒక మలయాళ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంటుంది.ఇక్కడి ప్రేక్షకుల కోసం తెలుగులో డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు.తాజాగా మరొక మలయాళ మూవీ ఓటీటీలోకి రానుంది. అదే జయ జయ జయహే మూవీ ఫేమ్ […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. ఈ చిత్రం డిసెంబర్ 1 న విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.850 కోట్ల కు పైగా వసూళ్లు సాధించి రూ.1000 కోట్ల దిశగా దూసుకుపోతుంది.అయితే ‘యానిమల్’ సినిమా తో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా లో బాబీ డియోల్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్.. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.సలార్’ టికెట్స్ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం రాత్రి ఓపెన్ చేశారు. ఆ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్, […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కంగువ. సూర్య అభిమానులు కంగువ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నాడు.సూర్య 42 వ సినిమా గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు కంగువ పోస్టర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి…ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతున్నాయి.స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ ఏడాది ఆరంభం లో శాకుంతలం మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. శాకుంతలం ప్లాప్ తరువాత సమంత తెలుగులో “ఖుషి” సినిమా చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న విడుదల కాగా యావరేజ్‌గా నిలిచింది.అలాగే సమంత ఈ ఏడాది ఖుషి మూవీ తో పాటు సిటాడెల్అనే వెబ్ సిరీస్ […]
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన క్రైమ్ కామెడీ మూవీ ‘కీడాకోలా’.ఈ చిత్రం ఫుల్ క్రేజ్ మధ్య నవంబర్ 3న థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే, ఈ కీడాకోలా మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ కామెడీ డ్రామాను ఓటీటీలో చూడాలని ప్రేక్షకులు వేచిచూస్తున్నారు. అయితే, ఇప్పుడు కీడా కోలా సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.కీడాకోలా సినిమా డిసెంబర్ […]
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ హీరోయిన్ గా కంటే ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది. తెలుగులో కూడా ఈ భామ వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ ఏడాది మెగా స్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ లో మెరిసింది. ఆ పాట సూపర్ హిట్ కావడంతో ఈ భామకు వరుసగా స్పెషల్ సాంగ్స్ […]
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.పెళ్లి చూపులు మూవీతో ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్‌కు కూడా బాగా కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ.ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకొని ఓవర్ నైట్ స్టార్ గా మారాడు.ప్రస్తుతం ఈ స్టార్ హీరో వరుససినిమాలతో బిజీగా ఉంటూనే బిజినెస్ లో కూడా తనదైన స్టైల్‌లో ముందుకెళ్తున్నాడు.విజయ్ దేవరకొండ లాంఛ్ చేసిన రౌడీ వేర్ (క్లాతింగ్ వేర్) ఎంత […]