Saree: చీరకట్టు భామను హీరోయిన్ ను చేసిన ఆర్జీవి..శ్రీలక్ష్మీ సతీష్ ‘శారీ ‘పోస్టర్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిఫరెంట్ టేకింగ్ తో తనదైన శైలిలో సినిమాలు తీయడం ఈ దర్శకుడి ప్రత్యేకత. అయితే నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు.సొసైటీ లో జరిగే సంఘటనలను తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటాడు ఈ దర్శకుడు.అయితే కొద్దిరోజుల క్రితం చీర కట్టుకుని రీల్స్ చేసిన అమ్మాయి వీడియోస్ ఆర్జీవి తెగ షేర్ చేశాడు.ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే కాస్త చెప్పండి అంటూ పోస్టులు చేశాడు. ఆ అమ్మాయి వీడియోస్ పోస్ట్ చేస్తూ తన పై చీర అనే సినిమా తీస్తానని ప్రకటించారు. ఆర్జీవి చేసిన పోస్టులు బాగా వైరలయ్యాయి. ఇంకేముంది నెటిజన్స్ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు.ఎట్టకేలకు ఆ అమ్మాయి ఇన్ స్టా ఐడీ కనుక్కొని వర్మ కు రిప్లై కూడా ఇచ్చారు.
అయితే ఆ చీరకట్టు భామ పేరు శ్రీలక్ష్మీ సతీష్.ఈ భామ మోడ్రన్ దుస్తుల్లో కాకుండా చీరకట్టు లో ఫోటోషూట్స్ చేస్తుంది. చీర కట్టులో ప్రకృతిని ఆస్వాదిస్తూ కొన్ని రీల్స్ కూడా చేసింది. అవి చూసిన వర్మ ఆ అమ్మాయి కోసం వెతుకులాట ప్రారంభించారు. తాజాగా ఆ అమ్మాయిని అంత అందం గా వీడియోస్ తీసిన కెమెరామెన్ ను పిలిపించి ఆర్జివి మాట్లాడాడు.ఇప్పుడు ఈ భామ తో ఆర్జీవి శారీ అనే సినిమా తీస్తున్నాడు.ఈ చిత్రానికి ఆ అమ్మాయిని అందం గా వీడియోస్ తీసిన కెమెరామెన్ అఘోష్ దర్శకుడి గా పరిచయం చేస్తూ శారీ సినిమా ను తెరకెక్కిస్తున్నారు వర్మ. తాజాగా ఈరోజు ఇంటర్నేషనల్ శారీ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఆర్జీవీ డెన్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శారీ సినిమా ను నిర్మిస్తున్నందుకు సంతోషం గా ఉందంటూ వర్మ ట్వీట్ చేశాడు.
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయులను ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
RGV DEN is SUPER EXCITED to launch the 1st look poster of its new film SAAREE ,an intense psychological THRILLER today on the INTERNATIONAL SAAREE DAY #SaareeGirl #SaareeFilm #RgvsSaaree #InternationalSaareeDay pic.twitter.com/j9lbqwp8mV
— Ram Gopal Varma (@RGVzoomin) December 21, 2023
తాజావార్తలు
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయులను ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!