మలయాళీ భామ మాళవికా మోహనన్ తమిళ చిత్రాల తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి సరసన ‘మాస్టర్’ మూవీలో నటించి బాగా పాపులర్ అయ్యింది.అలాగే ఈ భామ తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. మాళవికా మోహనన్ వరుస చిత్రాల తో ప్రేక్షకులను అలరిస్తూనే వస్తోంది. ఈ భామ చివరిగా ‘మాస్టర్’, ‘మారన్’ మరియు ‘క్రిస్టీ’ వంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ఈ భామ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ చియాన్ విక్రమ్ నటించిన ‘తంగలాన్’ సినిమా తో అలరించబోతోంది. అలాగే హిందీ లో ‘యుద్ర’ అనే మూవీ లో కూడా నటిస్తోంది.ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న మాళవికా ఇటు సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ అందిస్తూనే ఉంది..అలాగే తన గ్లామర్ ఫొటోషూట్ల తో మతులు పోగొడుతోంది.
తాజాగా ఈ భామ డేరింగ్ గా ఫొటోషూట్ చేసింది.నెట్టింట మరోసారి అందాల విందు చేసింది..స్టన్నింగ్ లుక్ లో కనిపించి కుర్రాళ్ల ప్యూజులు అవుట్ అయ్యేలా చేసింది.తాజాగా మాళవికా మోహనన్ పంచుకున్న ఫొటోలకు అభిమానులతో పాటు నెటిజన్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఊహించని విధంగా ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఘాటైనా అందాలతో కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేసింది.లేటెస్ట్ ఫోటోషూట్ లో మాళవిక ఎర్రటి చాలీచాలనీ దుస్తుల్లో కనిపించి రెచ్చగొట్టింది.. టాప్ గ్లామర్ షోతో పాటు నడుము, నాభీ సొగసు తో సెగలు రేపింది.ఇంత హాట్ గా మాళవికా ఫొటోషూట్ చేయడం ఇదే మొదటి సారీ. మొత్తానికి మాళవికా తాజా లుక్ కు నెటిజన్లు ఫిదా అయిపోయారు.హాట్ కామెంట్ల తో ఫొటోలను తెగ వైరల్ చేస్తున్నారు.