కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల కాకుండానే నేరుగా ఓటీటీలో విడుదల అవుతుంటాయి.. ఎన్నో ఏళ్ల క్రితం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయినప్పటికీ థియేట్రికల్ రిలీజ్ మాత్రం కావు.అలాంటి చిత్రాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మంచి వేదికగా నిలిచాయి. ఇప్పుడు దటీజ్ మహాలక్ష్మి చిత్రం కూడా నేరుగా ఓటీటీ లో విడుదల కానుంది.ఈ సినిమాను హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.దటీజ్ మహాలక్ష్మీ సినిమాలో మిల్కీ బ్యూటి తమన్నా హీరోయిన్‌గా చేసింది. ఇది ఒక లేడి […]
టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న . నాని 30వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించారు.తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.నాని అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మొదటి రోజు నుంచి మంచి వసూళ్లు రాబడుతూ ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ చిత్రంలో నాని కూతురుగా బేబి కియారా నటించింది.అలాగే […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ కాంబో లో వచ్చిన యానిమల్ మూవీ గత ఏడాది డిసెంబర్ 1 న విడుదల అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సందీప్ అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.ఆతర్వాత ఇదే సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించి మరో సారి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు యానిమల్ […]
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ హీరో గా గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు..హిందీలో ప్రభాస్ ‘ఛత్రపతి’ రీమేక్ చేసి డిజాస్టర్ అందుకున్నారు. దీనితో సాయి శ్రీనివాస్ తెలుగు తెరకు మూడు సంవత్సరాల విరామం ఇచ్చారు.ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించనున్నాడు.బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతుంది.సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో నటిస్తున్న సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ రోజు బెల్లంకొండ […]
టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లకు మంచి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ.. తాజాగా వాళ్లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.మహేష్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలు అందరు మ్యూజిక్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వాలని మణిశర్మ అన్నారు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మణిశర్మ మహేష్ బాబుకు ఒక్కడు, మురారి, పోకిరి మరియు ఖలేజా వంటి […]
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర ఆధారంగా గతంలో యాత్ర మూవీ తెరకెక్కింది.2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో విడుదల అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి మహీ వి.రాఘవ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్మూట్టి రాజశేఖర రెడ్డి పాత్రలో అద్భుతంగా పోషించారు. ఇప్పుడు, యాత్ర చిత్రానికి సీక్వెల్‍గా యాత్ర 2 మూవీ తెరకెక్కుతుంది.2019 ఎన్నికలకు […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా సలార్ మూవీ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.దుమ్ము రేపే కలెక్షన్స్ తో సలార్ మూవీ దూసుకుపోతుంది. సలార్ ఇచ్చిన జోష్ తో ప్రభాస్ ఇప్పుడు తన తరువాత సినిమాలపై దృష్టి పెట్టాడు. ప్రభాస్ లైనప్ లో కల్కి 2898 ఏడీ, స్పిరిట్, రాజా డీలక్స్ లాంటి సినిమాలు వున్నాయి.. ఈ మధ్యే కల్కి 2898 ఏడీ మూవీ గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ […]
విశ్వ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. డైరెక్టర్ శంకర్ 2015 లో ఇండియన్ 2 మూవీని అనౌన్స్‌చేశాడు. 2018లో షూటింగ్ మొదలైంది. షూటింగ్‌లో క్రేన్ ప్రమాదం జరగడం అలాగే నిర్మాణ సంస్థ లైకాతో శంకర్‌కు విభేదాలు ఏర్పడటంతో 2020లో ఇండియన్ 2 ఆగిపోయింది. కమల్ హాసన్ చొరవ తీసుకోని ఈ వివాదాల్ని పరిష్కరించారు. దాంతో 2022 మేలో ఇండియన్ 2 షూటింగ్ ను శంకర్ తిరిగి మొదలుపెట్టాడు. శంకర్ గ్లోబల్ స్టార్ […]
స్టార్ యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తనయడు రోషన్ కనకాల నటించిన బబుల్ గమ్ మూవీ 2023 డిసెంబర్ 29 న విడుదల అయింది. గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. నాలుగు రోజుల్లో ఈ మూవీ కోటి కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది.ప్రస్తుతం బబుల్ గమ్ మూవీ డిజాస్టర్ దిశగా సాగుతోంది.తొలిరోజు యాభై లక్షల వసూళ్ల ను రాబట్టిన ఈ మూవీ నెగెటివ్ టాక్ కారణంగా తర్వాత రోజు నుంచి బాక్సాఫీస్ […]
ఆర్ఆర్ఆర్ మూవీ తో గ్లోబల్ వైడ్ పాపులర్ అయిన ఎన్టీఆర్. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే పక్కా మాస్ మూవీ చేస్తున్నారు.దేవర సినిమా కోసం ఫ్యాన్స్ సుమారు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే దేవర మూవీ అంతకంతకు ఆలస్యమవుతూ వచ్చింది.ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. దేవర నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి.ఇప్పటికే ఎన్టీఆర్ తోపాటు విలన్ సైఫ్ అలీ ఖాన్ మరియు […]