కృతి శెట్టి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉప్పెన చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది.ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే.డెబ్యూ చిత్రం తోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది..ఉప్పెన సినిమా హిట్ తో కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, […]
రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ వెంకీ..2004 లో రిలీజైన ఈ మూవీ ఆ టైమ్ లో రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచింది. రవితేజ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రవితేజ మరియు బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. వెంకీ మూవీ లో స్నేహ హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమా లో వచ్చే ట్రైన్ కామెడీ సీన్స్ […]
గత ఏడాది డిసెంబరర్ లో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు ఈ ఏడాది సమ్మర్ కి విడుదల తేదిని వాయిదా వేసాయి.. అలాగే డిసెంబర్ లో ఎలాగైనా తన సినిమాను రిలీజ్ చేసి తీరుతాను అని మాటిచ్చిన విశ్వక్ సేన్..పలు కారణాల వల్ల మాటను నిలబెట్టుకోలేకపోయాడు. అందుకే తన లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా సమ్మర్లో విడుదల కానున్నట్టు అనౌన్స్ చేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ తో ‘గ్యాంగ్స్ ఆఫ్ […]
సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్ర లో నటించిన ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా నవంబర్ 24 న థియేటర్ల లో విడుదల అయి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.మంచి వసూళ్లతో డీసెంట్ హిట్ అందుకుంది.మలయాళం హిట్ మూవీ నాయట్టుకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘కోట బొమ్మాళి పీఎస్’కు తేజ మర్ని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ […]
అనుపమ పరమేశ్వరన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అఆ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. ప్రస్తుతం ఈ భామ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న “టిల్లు స్క్వేర్ “లో హీరోయిన్ గా నటిస్తుంది.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ చాలా వరకూ ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించిన అనుపమ..తాజాగా న్యూఇయర్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. సలార్ సినిమాకు 9 రోజుల్లో సుమారుగా 500 కోట్లకుపైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.సలార్ కంటే ఒక రోజు ముందు విడుదలైన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ డంకీ మూవీ కలెక్షన్స్ మాత్రం దారుణంగా పడిపోతున్నాయి.ఇదిలా ఉంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు ప్రపంచ వ్యాప్తంగా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలో అయితే షారుక్ ఖాన్‌కు ఫుల్ […]
నేడు డిసెంబర్ 31 ఈ అర్ధ రాత్రికి ఈ సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకబోతున్నాం. ఈ న్యూ ఇయర్ వేడుకలను ఒక్కొక్కరు ఒక్కోలా జరుపుకుంటారు. ముఖ్యంగా ఎక్కువగా ఈ రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరులై ప్రవహిస్తుంది.ఈ తెలుగు రాష్ట్రాల్లో మంచి మందు దావత్ చేసుకుంటూ కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పే మందుబాబులు ఎంతోమంది వుంటారు.ఈ నేపథ్యం లో మందు బాబులకు హైదరబాద్ సిటీ పోలీస్ వారు […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్..కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారు.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తరువాత వరుస సినిమాలు చేసారు. కానీ అవేమి బాహుబలి వంటి భారీ హిట్ అందించలేకపోయాయి.ఇక ఇదే సమయంలో కేజిఎఫ్ సినిమాతో విధ్వంసం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ప్రభాస్ రేంజ్ కటౌట్ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది. ఈ ఏడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించిన సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకోని తన ఖాళీ సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తుంది.ఇదిలా ఉంటే ఈ భామకు వర్కౌట్స్ చేయడం అంటే చాలా ఇష్టం. సినిమా షూటింగులో ఉన్నా , పర్సనల్ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నా కూడా డేలీ చేసే రొటీన్ ఎక్సర్ సైజ్ ఎప్పుడూ మిస్ అవ్వదు.రెండు రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో మూడో మూవీ కావటంతో ఈ చిత్రంపై క్రేజ్ భారీగానే ఉంది. హాసిని అండ్ హారిక క్రియేషన్స్ పతాకం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా నుంచి […]