బిల్కిస్ బానో రేప్ కేసు లో గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన 11 మందిని తిరిగి జైలుకు పంపించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.రెండు వారాల్లోగా జైలుకు తరలించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.2002 గుజరాత్ అల్లర్లలో 5 నెలల గర్భిణీ గా ఉన్న 21 ఏళ్ల బిల్కిస్ బానో పై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె మూడేళ్ల కూతురితోపాటు ఏడుగురు కుటుంబ సభ్యుల్ని హత్య చేశారు. ఈ కేసు లో సీబీఐ […]
టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ కమెడియన్ గా రానిస్తూనే హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు.శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ పేరుతో ఓ సినిమా చేస్తోన్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను 24 మంది టాలీవుడ్ డైరెక్టర్లు ఒకేసారి రిలీజ్ చేశారు.సోమవారం జరిగిన శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్‌కు నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ సినిమాకు రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాతోనే దర్శకుడిగా అతడు […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.సంక్రాంతి సందర్బంగా జనవరి 12వ తేదీన భారీ స్థాయిలో థియేటర్లలో గుంటూరు కారం మూవీ విడుదల కానుంది.గుంటూరు కారం సినిమాలో మహేష్ ఫుల్ లెంగ్త్ మాస్ పాత్ర చేస్తున్నారు. చాలా కాలం తర్వాత మహేష్ మాస్ మూవీ చేస్తుండటంతో ఈ సినిమాపై క్రేజ్ భారీ స్థాయిలో వుంది..గుంటూరు కారం చిత్రంలో మహేష్ సరసన […]
బాలీవుడ్ లో గతేడాది విడుదల అయి సంచలన విజయం సాధించిన మూవీ 12th ఫెయిల్. ఈ చిత్రాన్ని వినోద్ చోప్రా తెరకెక్కించారు..ఇప్పటికే రచయిత గా మున్నాభాయ్ ఎంబీబీఎస్, పీకే, 3 ఇడియట్స్, సంజూలాంటి సినిమాలు అందించిన విధూ వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమా..ఇప్పుడు ఐఎండీబీ లో అత్యధిక రేటింగ్ సాధించిన సినిమా గా నిలిచింది.12th ఫెయిల్ మూవీలో విక్రాంత్ మస్సీ ప్రధాన పాత్ర లో కనిపించాడు. ఈ బయోగ్రాఫికల్ డ్రామా మూవీ టాప్ 250 […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరో గా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ “హనుమాన్”. తెలుగులో మొదటిసారి ఓ సూపర్ హీరో కథను దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు.సంక్రాంతి సందర్భంగా జనవరి 12న హనుమాన్ పాన్ వరల్డ్ రేంజ్‍లో రిలీజ్ కానుంది.ఈ తరుణంలో దేశవ్యాప్తంగా ‘సూపర్ హీరో టూర్’ పేరుతో ప్రమోషన్లలో జోరు పెంచింది హనుమాన్ టీమ్. నేడు (జనవరి 8) ముంబైలో మీడియా సమావేశం నిర్వహించింది. టాలీవుడ్ స్టార్ హీరో […]
అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ గత ఏడాది ఏప్రిల్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఏజెంట్ మూవీకి స్టార్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ కథతో దాదాపు ఎనభైకోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందింది. గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ థియేటర్లలో కేవలం ఎనిమిది కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. దాదాపు రెండేళ్ల పాటు నిర్మాణం జరుపుకోన్న ఏజెంట్ మూవీ పై రిలీజ్‌కు […]
కన్నడ స్టార్ హీరో మరియు దర్శకుడు ఉపేంద్ర దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకొని తీస్తున్న తాజా చిత్రం ‘UI’. మనోహరన్- శ్రీకాంత్ కేపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది.,గతేడాది సెప్టెంబర్ లో ఈ మూవీ పోస్టర్ తోనే ఇంటర్నెట్ లో సెన్షేషన్ క్రియేట్ చేసిన ఉపేంద్ర తాజాగా సోమవారం (జనవరి 8) ఫస్ట్ లుక్ టీజర్ ద్వారా అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు.ఉపేంద్ర నటించి, డైరెక్ట్ చేసిన ఈ యూఐ […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. తెలుగు లో మొదటి సూపర్ హీరో కథగా ఈ సినిమా తెరకెక్కింది..ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయినా పోస్టర్స్,సాంగ్స్ మరియు ట్రైలర్ ఈ సినిమా పై అంచనాలు పెంచేసాయి.ప్రైమ్‌షో ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై శ్రీమతి చైతన్య సమర్పణలో నిర్మాత కె.నిరంజన్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘హనుమాన్’. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.. ఈ […]
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలుగులో ‘హనుమాన్’ తొలి సూపర్ హీరో కథని తెరక్కించారు. ‘హనుమాన్’ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా మరో ఐదు రోజుల్లో జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారం (జనవరి 12), సైంధవ్ (జనవరి 13), నా సామిరంగా (జనవరి 14) చిత్రాలు పోటీలో ఉన్నా.. హనుమాన్ మూవీ కథ మీద నమ్మకంతో వచ్చేస్తోంది. […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సైంధవ్. హిట్ ఫేం శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సైంధవ్ వెంకటేష్ 75వ సినిమాగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోంది.సైంధవ్ సినిమా 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో సైంధవ్ టీం వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగిస్తుంది.ఈ చిత్రం […]