బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.దాదాపు రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకొని యానిమల్ మూవీ భారీ బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గత డిసెంబర్ 1న వచ్చిన ఈ మూవీ భారీ విజయం సాధించింది.. ఈ క్రమంలో యానిమల్ సక్సెస్ పార్టీ.. ముంబైలో శనివారం (జనవరి […]
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాకు స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించారు.గతేడాది అక్టోబర్‌లో భారీ హైప్ మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినా కూడా లియో సినిమా మంచి వసూళ్లను రాబట్టింది..థియేటర్ రన్ పూర్తి చేసుకున్న లియో సినిమా ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. గత నవంబర్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు […]
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ 3’ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.సల్మాన్ ఖాన్ గత కొంతకాలంగా వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన రాధే, అంతిమ్, కిసీ కా బాయ్ మరియు కిసీ కా జాన్.. వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడ్డాయి. గత ఏడాది సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన ‘పఠాన్’ మాత్రం భారీ సక్సెస్ అందుకుంది.వరుస ప్లాప్స్ తర్వాత […]
టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ప్రముఖ రైటర్ మరియు ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అంజలి 50 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.హారర్ కామెడీ జోనర్‌లో ట్రెండ్ సెట్ చేసిన గీతాంజలి సినిమా కు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది..ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలకు […]
న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం మంచి వసూళ్లను రాబట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకుంది.మంచి ఫీల్ గుడ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అయిన ‘హాయ్ నాన్న’ సుమారు రూ.75కోట్ల కలెక్షన్లతో కమర్షియల్ సక్సెస్ సాధించింది.లవ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించారు. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ మరియు లవ్ స్టోరీతో హాయ్ నాన్న మూవీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ఇటీవలే […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ మూవీ గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్ల లో రిలీజ్ కానుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేశ్ – త్రివిక్రమ్ కాంబో లో మూడో చిత్రంగా గుంటూరు కారం చిత్రం రూపొందింది.మహేశ్ బాబు చాలాకాలం తర్వాత పూర్తిస్థాయి యాక్షన్ మూవీ చేస్తుండటంతో గుంటూరు కారం సినిమా పై అంచనాలు […]
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘టైగర్-3’.గతేడాది దీపావళి సీజన్‍లో వచ్చిన ఈ చిత్రం సుమారు రూ.450కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది.యశ్‍రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లైనప్‍లో ఐదో చిత్రంగా ‘టైగర్ 3’ వచ్చింది. మనీశ్ మిశ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సల్మాన్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. అయితే, ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఈ క్రమంలో […]
ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో వరుసగా బిగ్ మూవీస్ బరిలోకి దిగుతున్నాయి.బరిలో దిగుతున్న నాలుగు తెలుగు సినిమాల్లో ‘హనుమాన్’ మూవీ ఒకటి. మిగిలిన మూడు సినిమాలు స్టార్ హీరోల సినిమాలే అయినా కూడా తమ కంటెంట్ మీద నమ్మకంతో ఈ సంక్రాంతికే మూవీని విడుదల చేయాలని ‘హనుమాన్’ మేకర్స్ ఫిక్స్ అయ్యారు.పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతుండడంతో ప్రమోషన్స్ కూడా మేకర్స్ భారీగానే ప్లాన్ చేశారు. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ ప్రమోషన్స్ […]
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సెన్సేషన్ క్రియేట్ చేసాడు.ఈ సినిమాతోనే సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. అప్పటివరకు తెలుగులో ‘అర్జున్ రెడ్డి’వంటి ఒక బోల్డ్ మూవీ రాలేదు.అందుకే ఈ సినిమా విడుదల సమయంలో అనేక కాంట్రవర్సీలు జరిగాయి. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తమ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా నిలబడ్డారు. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కంటే ముందుగా […]
ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటెర్ హెయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలో ఎన్నో చిత్రాలకు అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన ఆయన హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు.డెబ్యూ దర్శకుడు మా వెట్రీ డైరెక్షన్ లో రాబోతున్న చిత్రంలో పీటర్ హెయిన్ లీడ్ రోల్ లో నటించనున్నారని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మూవీ పూర్తిగా భారీ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకే పీటెర్ హెయిన్ లీడ్ […]