‘ఆర్ఆర్ఆర్’ సినిమా గ్లోబల్ వైడ్ గా బిగ్గెస్ట్ హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యారు.అందుకే తన తరువాతి సినిమాల ప్లానింగ్ కూడా పక్కాగా జరుగుతోంది.ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో “దేవర” సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ఔట్ పుట్ బాగుండాలని మేకర్స్ షూటింగ్ కు , పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నారు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ తన తండ్రితో కలిసి చేసిన ‘ఆచార్య’ […]
కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ నటుడు కార్తీక్ రత్నం హీరోగా నటించిన లింగొచ్చా సినిమా గతేడాది అక్టోబర్ 27న థియేటర్లలో రిలీజ్ అయింది.లవ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేదు.. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి పెద్దగా ప్రమోషన్లు కూడా చేయలేదు.. లింగొచ్చా మూవీకి ఆనంద్ బడా దర్శకత్వం వహించారు. హైదరాబాద్ పాతబస్తీ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పుడు లింగొచ్చా మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఓటీటీ స్ట్రీమింగ్ […]
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్. ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటీనటులు సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్ మరియు శిల్పా శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు.ఈ వెబ్ సిరీస్ జనవరి 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లకు క్రేజ్ పెరుగుతుండగా ఈ ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఒకేసారి ముగ్గురు టాప్ యాక్టర్స్ ను దించేసింది. ఈ […]
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో ఈ భామ స్టార్ హీరోయిన్ గా రానించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ ఈ భామ వరుస సినిమాలు చేసిన కూడా టాలీవుడ్ లో వచ్చినంత గుర్తింపు రాలేదు.దీనితో ఈ భామకు సినిమా ఆఫర్స్ తగ్గిపోయాయి.కొన్నాళ్లుగా ఈ భామ సినిమాలకు దూరంగా ఉన్నా.. గతేడాది ఆగస్ట్ 1న పెళ్లి చేసుకోకుండానే బిడ్డకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది.అయితే ఆ తర్వాత అయినా ఆమె […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, క్యూట్ బ్యూటీ శ్రీలీల కాంబినేషన్ లో వచిన లేటెస్ట్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరి మ్యాన్’.ఈ సినిమాకు రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు.విడుదలకు ముందు ఎక్స్‌ట్రా ఆర్డీనరి మ్యాన్ మూవీపై మొదటి నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో డేంజర్ పిల్ల పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్ ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.ఇలా చాలా […]
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఇప్పుడు మూవీ లవర్స్ ఫోకస్ అంతా సీక్వెల్ ప్రాజెక్ట్ టిల్లు 2 పైనే ఉంది. నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. 2022 ఆగస్టు చిత్రీకరణ షురూ చేసుకున్న ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 2023నే ప్రేక్షకుల […]
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామి రంగ.. ఈ సినిమాను విజయ్ బిన్ని తెరకెక్కిస్తున్నాడు.. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే అల్లరి నరేశ్ మరియు రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నా సామి రంగ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..ఈ సినిమా సంక్రాంతి […]
గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి అద్భుత విజయం సాధించిన సినిమాలలో “కోట బొమ్మాళి పీఎస్” మూవీ ఒకటి. మలయాళ సినిమా నయట్టు రీమేక్ గా తెలుగులో వచ్చిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 24న రిలీజైంది.నయట్టు మూవీకి రీమేక్ లో కాస్త మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగినట్లుగా దర్శకుడు సినిమాను రూపొందించాడు.ఈ సినిమాను జోహార్ మూవీ ఫేమ్ తేజ మార్ని డైరెక్ట్ చేశాడు.బన్నీ వాస్ మరియు విద్యా కొప్పినీడి జీఏ2 పిక్చర్స్ బ్యానర్ […]
తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది. అయితే ఈ సినిమా ప్రస్తుతానికి కేవలం తమిళంలో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.జనవరి 12న మూవీ రిలీజ్ కానుండగా.. తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది.ఇక కెప్టెన్ మిల్లర్ మూవీ రన్‌టైమ్ 157 నిమిషాలుగా ఉంది. అంటే 2 గంటల […]
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ మూవీ అన్నపూర్ణి. ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 1 న విడుదలయి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.దీనితో ఈ మూవీ థియేటర్స్ లో విడుదల అయి నెల రోజులు కూడా గడవక ముందే ఓటీటీలోకి వచ్చేసింది.డిసెంబర్ 29న నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. థియేటర్లలో కేవలం తమిళ భాషలోనే రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో విడుదలైంది.అయితే థియేటర్లలో డిజాస్టర్‌గా […]