Hansika: ట్విస్టులు, టర్నులు.. సినిమాలకి మించి హన్సిక లవ్ స్టోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హన్సిక మోత్వాని, ఆ తర్వాత తెలుగులో చాలామంది స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత కాలంలో బాలీవుడ్ కి వెళ్ళిన ఆమె, పూర్తిగా తెలుగు సినీ పరిశ్రమకు దూరమైంది. అయితే, ఆమె ఇటీవల విడాకులు తీసుకున్నట్లు తెలియడంతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. వాస్తవానికి హన్సిక ప్రేమ వివాహం చేసుకుంది. అయితే, ఆ ప్రేమ వివాహం కూడా అంత ఈజీగా ఏమీ జరగలేదు. ఆమె ఇదివరకే విడాకులు తీసుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమె భర్త పేరు సోహైల్ కాగా, అతను గతంలో హన్సిక ప్రాణ స్నేహితురాలినే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వారి వివాహానికి హన్సిక హాజరై దగ్గరుండి ఆ వివాహాన్ని జరిపించింది.
Also Read:JAAT 2 : బాక్సాఫీస్ వద్ద మరో మాస్ జాతర.. బోయపాటి శ్రీనుతో ‘జాట్ 2’?
Also Read
- Irumbudi Trailer: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న మేకర్స్
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
వాళ్లు విడాకులు తీసుకున్న తర్వాత, హన్సిక సదరు వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. 2022లో వీరి వివాహం జరిగింది. అయితే, పెళ్లి అయిన రెండేళ్లకే వీరి మధ్య వివాదాలు తలెత్తడంతో విడిపోయారు. అప్పటినుంచి విడివిడిగానే ఉంటున్నారు. తాజాగా వీరు విడాకులకు అప్లై చేసి, కోర్టు ద్వారా అధికారికంగా విడిపోయారు. వాస్తవానికి హన్సిక వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించినప్పుడు, ఆమె మీద సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. దాన్ని తట్టుకుని మరీ హన్సిక ముందుకు వెళ్ళింది, కానీ వారి వివాహ బంధం మాత్రం ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది.
తాజావార్తలు
-
Irumbudi Trailer: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న మేకర్స్
-
Astrology: ఆగస్టు 13 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధనలాభం..!
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..