ఇటీవల విడుదలై ప్రశంసలు అందుకుంటున్న బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’. రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటివరకు సుమారు రూ.230 కోట్ల కలెక్షన్లు సాధించింది. అయితే ఈ మూవీ పై పలు హీరోలు కూడా స్పందిస్తూ పాజిటీవ్ గా స్పందిస్తుండగా.. స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ […]
దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన తాజా చిత్రం ‘మోగ్లీ’ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అడవి నేపథ్యంగా సాగే ఈ రొమాంటిక్ డ్రామా లో యంగ్ హీరో రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్ జంటగా నటించారు. ఈ రోజు (డిసెంబర్ 13) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను ఓవర్సీస్ మార్కెట్లో ప్రీమియర్స్ వేయగా, అక్కడి తెలుగు ప్రేక్షకుల నుంచి ఊహించని విధంగా […]
మెగా అభిమానులకు ఇవాళ (డిసెంబర్ 13) నిజంగా పండగ వాతావరణం కనిపించనుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి ఒకేసారి కీలక అప్డేట్స్ రాబోతుండటంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం పీక్ స్టేజ్‌కు చేరింది. అందరూ ఆసక్తిగా ఈ సర్‌ప్రైజ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. Also Read : Rajamouli: నా రెండు సినిమాలు సూర్య మిస్ అయ్యాడు.. రాజమౌళి కామెంట్స్ వైరల్ ! అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగాస్టార్ తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ […]
పాన్ ఇండియా సినిమాలను శాసిస్తున్న దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి నెంబర్ వన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు బాలీవుడ్ దర్శకులు, హీరోలు తెలుగు సినిమాలను తక్కువగా చూసిన పరిస్థితుల నుంచి, తెలుగు సినిమా ఇండస్ట్రీని టాప్ లెవెల్‌కు తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్థాయినే మార్చేసిన రాజమౌళి, అప్పటి నుంచి ఇండియాలోనే టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన డైరెక్షన్లో నటించాలనే కోరిక దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి స్టార్ హీరోకు […]
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జన నాయగన్’ ఇప్పటికే కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్యూర్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. విజయ్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఇచ్చేలా కథ, స్క్రీన్‌ప్లే ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు కీలక పాత్రలో నటిస్తుండగా, వారి పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని […]
‘బబుల్గమ్’ చిత్రంతో హీరోగా పరిచయమైన రోషన్ కనకాల తన రెండో సినిమా ‘మోగ్లీ’ తో నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ముందు నుండి మంచి అంచనాలు సోంతం చేసుకుంటుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రోషన్ సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘‘నిజాయతీతో నిండిన ప్రేమకథగా రూపొందిన సినిమా ‘మోగ్లీ’. రేసీ స్క్రీన్‌ప్లేతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది’’ అని ఆయన తెలిపారు. అలాగే Also Read : Dhurandhar […]
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. విమర్శకుల నుంచి మరియు సినీ ప్రముఖుల నుంచి భారీ ప్రశంసలు అందుకుంటుంది. ఇందులో భాగంగా పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ ఈ సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా తన అభినందనలు తెలిపారు. అల్లు అర్జున్ తన ట్వీట్లో, “ఇప్పుడే ధురంధర్ చూశాను. అద్భుతంగా రూపొందించారు. ఇందులో ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు, అత్యుత్తమ సాంకేతిక అంశాలు […]
విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు రానా దగ్గుబాటి. ప్రజంట్ మంచి కథలు ఏంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా తన ‘అరణ్య’ షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు రానా. ఈ సినిమాలో రానా, విష్ణు విశాల్‌తో కలిసి అడవి, ఏనుగుల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తిగా నటించారు. దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ చిత్రం కొవిడ్ లాక్డౌన్ తర్వాత విడుదలైన తొలి పాన్ ఇండియా చిత్రంగా గుర్తింపు పొందింది. […]
డిసెంబర్ 11న అంటే నేడు ఓటీటీ ప్రేక్షకులకు ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ రాబోతుంది. ఒక్కరోజులో ఏకంగా 11 కొత్త సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చేసాయి. అందులో చూడదగ్గ స్పెషల్ సినిమాలు 9, అలాగే తెలుగులో ఇంట్రెస్టింగ్గా ఐదు రిలీజ్లు ఉండటంతో ప్రేక్షకులు ఏది చూడాలో కన్ఫ్యూజన్ లో పడిపోయ్యారు. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఈ నాలుగు పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చిన ఈ కొత్త కంటెంట్‌లో సూపర్ హీరో, కామెడీ, […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్లో టైటిల్ విన్నర్‌గా నిలుస్తాడనే అంచనాలున్న కామన్ మ్యాన్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన వివాదం మొదలైంది. ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్‌తో ‘జై జవాన్’ సెంటిమెంట్‌ను సొంతం చేసుకుని, సింపుల్ ఆటిట్యూడ్‌తో ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచిన కళ్యాణ్‌కు జనాలో భారీ మద్దతు ఉంది. అయితే, ఫైనల్స్ ముందు.. ఎస్.జె. సుందర్ అనే ఆర్మీ జవాన్ సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తూ, కళ్యాణ్ […]