తెలుగు సినిమా ప్రేక్షకులకు పూరి జగన్నాథ్ పేరు వింటేనే ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఆయన సినిమాల్లో ఉండే మాస్ యాక్షన్, పంచ్ డైలాగులు, హీరో ఎంట్రీలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. అయితే గత కొన్నేళ్లుగా పూరి దర్శకత్వం వహించిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి చిత్రాలు నిరాశ కలిగించాయి. ఈ నేపథ్యంలో పూరి తన తదుపరి ప్రాజెక్ట్ “బెగ్గర్” కోసం మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోగా విజయ్ సేతుపతిని తీసుకోవడం తోనే […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ చలాకీగా, పార్టీలు, డేటింగ్ లతో గాసిప్స్‌లో ఉండే ఈ హీరో.. ఇప్పుడు మాత్రం పూర్తి భిన్నంగా మారిపోయాడు. ఒకప్పటి వరకు ఆయనకు బ్యాడ్ బాయ్, ప్లే బాయ్ అనే ట్యాగ్లు తప్పవు. కానీ పెళ్లి తరువాత, ముఖ్యంగా కూతురు రహా పుట్టిన తర్వాత రణ్‌బీర్ జీవితం మొత్తానికే కొత్త మలుపు తిరిగింది. Also Read : Bigg Boss 9 : ఆ […]
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్‌బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా, 15 మంది కంటెస్టెంట్స్ (9 మంది సెలబ్రిటీలు, 6 మంది సామాన్యులు) బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఆదివారం పరిచయ ఎపిసోడ్‌తో ఆరంభమైన ఈ సీజన్ అసలు రచ్చ మాత్రం సోమవారం నుంచి మొదలయింది. Also Read : Jennifer Lopez’s: తన డ్రెస్‌తో గూగుల్ హిస్టరీనే మార్చేసిన జెన్నీఫర్.. ఎలా అంటే? ఇక బిగ్‌బాస్ సీజన్లలో ప్రత్యేక […]
మనకు తెలియని ప్రతి విషయాన్ని తెలియజేసి గూగుల్ నేడు ప్రపంచానికి ఒక విడదీయరాని భాగంగా మారింది. సాధారణ సమాచారం, సైన్స్ అండ్ టెక్నాలజీ వివరాలనో, లేక వినోదం సంబంధిత కంటెంట్‌నో – ఏదైనా కావాలన్నా గూగుల్‌లో వెతికితే క్షణాల్లో దొరుకుతుంది. కానీ గూగుల్ ఇమేజెస్ అనే ఫీచర్ ఎలా పుట్టింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటి? అనేది చాలామందికి తెలియదు. ఇది ప్రారంభమైనది 2000 గ్రామీ అవార్డ్స్ వేడుకలో. ఆ వేడుకకు హాజరైన అమెరికన్ […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. ‘రన్ రాజా రన్’, ‘సాహో’ సినిమాలతో ప్రత్యేకమైన స్టైల్ చూపించిన దర్శకుడు సుజీత్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. పవన్ ఇందులో ఓజాస్ అనే పవర్ఫుల్ రోల్లో అలరించనుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిర్మాత డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. Also Read : Urmila : 30 ఏళ్లు పూర్తి […]
భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ మరువలేని క్లాసిక్‌లలో ఒకటైన చిత్రం రంగీలా. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1995లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో కేవలం ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా, సంగీతం, కథనం, నటన అన్నీ కలిపి ఒక మాజిక్‌ని సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమా ద్వారా హీరోయిన్ ఊర్మిళ కెరీర్ స్టార్‌డమ్‌ను అందుకుంది. రంగీలాతో ఊర్మిళ గ్లామర్, టాలెంట్‌కి కొత్త నిర్వచనం ఇచ్చారు అని చెప్పాలి. ఈ చిత్రానికి ఇప్పుడు 30 ఏళ్లు […]
టాలీవుడ్ సింగర్ ఎస్.పీ. చరణ్ చెన్నైలోని కేకే నగర్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి ఒక ఫిర్యాదు నమోదు చేశారు. తమిళ సినీ పరిశ్రమకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ తిరుజ్ఞానం పై ఆయన కేసు పెట్టారు. చరణ్ వివరాల ప్రకారం.. సాలిగ్రామంలోని సత్యా గార్డెన్స్ లో తనకు ఒక ఫ్లాట్ ఉందని, ఆ ఫ్లాట్‌ను తిరుజ్ఞానం నెలకు రూ.40,500 అద్దెకు తీసుకున్నాడని తెలిపారు. మొదట్లో రూ.1.50 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించినా, ఆ తర్వాత గత 25 నెలలుగా ఒక్క రూపాయి […]
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, తెలుగు బ్యూటీ శ్రీ లీల ల మధ్య డేటింగ్ పుకార్లు గత కొంతకాలంగా చర్చనీయాంశం మారిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ప్రస్తుతం అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ డ్రామాలో నటిస్తుండగా, ఆఫ్‌స్క్రీన్ కెమిస్ట్రీ విషయంలోనూ హాట్ టాపిక్‌గా మారిపోయారు. అయితే తాజాగా ముంబైలోని కార్తీక్ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలో శ్రీ లీల కుటుంబం ప్రత్యేక అతిథులుగా హాజరైంది. ఇరు కుటుంబాలు కలిసి పండుగ జరుపుకోవడం, […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఓజీ’ (OG) సినిమా కోసం అభిమానుల్లో ఎప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే వరుస పోస్టర్లు, అప్డేట్లతో సినిమా హైప్ పెంచుతున్న చిత్రబృందం, తాజాగా సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన మ్యూజికల్ అప్డేట్తో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపు చేశారు. Also Read : Radhika Apte: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు.. […]
బాలీవుడ్లో కెరీర్ ఆరంభించిన రాధికా ఆప్టే, అనతి కాలంలోనే విభిన్నమైన పాత్రలతో, కంటెంట్ ఆధారిత సినిమాలతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఒకవైపు సినిమాల్లో చిన్నపాత్రలతో మొదలుపెట్టి, మరోవైపు గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లలో వరుస ప్రాజెక్టులు దక్కించుకుని, అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకున్న కొద్దిమంది నటీమణుల్లో రాధికా ముందువరుసలో నిలిచారు. Also Read : Navya Nair : ఓనం వేడుకలకు వెళ్లి.. రూ.1.14 లక్షల జరిమానా ఎదుర్కొన్న మలయాళ నటి 2005లో షాహిద్ కపూర్ నటించిన “వాహ్! […]